▪️ ఒకేసారి పలువురికి ఆర్థిక సాయం
▪️ ‘మనం సైతం’.. ఒక స్ఫూర్తి కిరణం!
▪️ దశాబ్ద కాలంగా మనం సైతం సేవలు
▪️ మరోసారి పరిమళించిన మానవత్వం
కష్టానికి చలించటం మానవ సహజం.. పరుల దుఃఖానికి స్పందించటం మానవ సుగుణం.. ఉత్తమమైన మానవ జన్మకి పరమార్ధం.. నిస్సాహయులకు సాయం చేస్తూ దీనజనబాంధవుడిగా మారారు సినీ నటుడు కాదంబరి కిరణ్. తాజాగా ఒకేసారి పలువురికి ఆర్థిక సాయం చేసి మరోసారి మానవత్వం చాటుకున్నారు.
హైదరాబాద్: సినీ నటుడు,‘మనం సైతం’ ఫౌండేషన్ నిర్వహకులు కాదంబరి కిరణ్ దాతృత్వం కొనసాగిస్తూనే వున్నారు. ఒకేసారి పలువురికి ఆర్థిక సాయం చేసి మంచి మనసు చాటుకున్నారు.
రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న హెయిర్ స్టయిలిస్ట్, సీనియర్ నటి రంగస్థలం లక్ష్మికి ‘మనం సైతం’ కుటుంబం నుంచి రూ. 25,000 ఆర్థిక సాయం చేశారు. రంగస్థలం లక్ష్మికి మెరుగైన వైద్యం, కనీస అవసరాలను తీర్చేలా సాయం చేశారు.
మరోవైపు ఎనుముల విదిష అనే బాలికకు ముక్కుకు సంబంధించిన ఆపరేషన్ కోసం ‘మనం సైతం’ కుటుంబం నుంచి రూ. 25,000 ఆర్థిక సాయం చేశారు. అలాగే సినీ ఆర్టిస్ట్, డాన్సర్ చదువులతల్లి సూరేపల్లి చంద్రకళ ఉన్నత చదవుల కోసం ఇంగ్లాండ్ వెళ్లడానికి కొంత సాయం కోరితే మనంసైతం కుటుంబం నుంచి రూ. 25,000 ఆర్థిక సాయం చేశారు. ఇటీవల సీనియర్ నటి పావల శ్యామల ఆరోగ్య పరిస్థితి తెలుసుకుని రూ. 25,000 ఆర్థిక సాయం చేసిన కాదంబరి కిరణ్.. మరోసారి ఆమెకు రూ. 6 వేలు అందించారు. ఇలా చెప్పుకుంటూ పోతే.. ఈ పదేళ్లలో ఎంతో మందికి ‘మనం సైతం’ కుటుంబం నుంచి కాదంబరి కిరణ్ సాయం చేస్తున్నారు. అవసరార్థులకు చేతనైన సాయం కోసం కనకదుర్గమ్మ దయతో ఎప్పుడైనా, ఎవరికైనా, ఎక్కడైనా.. మనంసైతం సిద్ధంగా ఉంటుందని చెబుతారు కాదంబరి కిరణ్. దీనజనాద్దోరణే “మనంసైతం” కుటుంబం ధ్యేయం, గమ్యం, జీవనం అంటారాయన.
BREAKINGNEWS APP
ఎప్పటికప్పుడు మన వార్తల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
APP Link https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnewsapp&pcampaignid=web_share
HYSTAR – TALENT HUB 🎥 CINEMA ▪️ OTT ▪️AD ▪️MEDIA
సినిమా ఒక రంగుల ప్రపంచం. సినీ లోకంలో విహరించాలని ఎందరో కలలు కంటుంటారు. ‘ఒక్క ఛాన్స్’ దొరక్కపోతుందా అని ఎదురు చూస్తారు. సినిమాల్లో నటించాలని, టీవీలో కనిపించాలని.. తామెంటో నిరూపించుకోవాలని నటన వైపు అడుగులు వేస్తుంటారు.
ఒక్క నటనా రంగమే కాదు 24 క్రాఫ్టుల్లోనూ ప్రతిభ చూపించే వాళ్లు ఎందరో. కేవలం Actorsగా ఎదగాలనుకునేవారు మాత్రమే కాదు.. Models, Anchors, Writers, Directors, Singers…. ఇలా అన్ని డిపార్ట్మెంట్స్లో రాణించాలనుకుంటారు. కానీ ఎవరిని సంప్రదించాలి..? ఎలా కలవాలి..? సినిమా.. టెలివిజన్ రంగాలలో ఛాన్స్ రావాలంటే ఎక్కడ అవకాశం ఉందనే విషయం చాలా మందికి తెలియదు. అలాంటి వాళ్లకు ఒక ప్లాట్‌ఫాం వచ్చేసింది.
అవకాశాలు ఇచ్చేవాళ్లను – అవకాశం తీసుకునే వాళ్లను ఒకే చోట కలుపుతుంది HyStar అనే డిజిటల్ ఫ్లాట్‌ఫాం. ఇండియాలోనే ఫస్ట్ టాలెంట్ మేనేజ్‌మెంట్ ప్లాట్ ఫామ్ HyStar ఛాన్స్‌లు ఇచ్చేవాళ్లకు – తీసుకునే వాళ్లకు ఒకే ఫ్లాట్‌ఫాం 24 క్రాప్టులకు ఒకే APP HyStar లో మీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకొండి. సినిమా, టీవీ, ఓటీటీ, యాడ్స్.. రంగాల్లో అవకాశాలు అందుకొండి.
#HyStarAPP & Website మీకోసమే! for android users HyStar APP in Google PlayStore
https://play.google.com/store/apps/details?id=com.esalemedia.hystar
for iPhone & all users (website)
https://hystar.in/app/visitor/register.php
ప్రవాసులకు ‘స్వదేశం’ సేవలు!
ప్రవాసులకు గుడ్‌న్యూస్. NRI లకు భారత్ నుంచి విభిన్న సేవలు అందించేందుకు ‘స్వదేశం’ సిద్ధంగా ఉంది. MediaBoss సంస్థ నుంచి ప్రారంభమైన ‘స్వదేశం’ సేవలు ప్రపంచంలోని అన్నీ దేశాల్లో ఉన్న NRIలు పొందవచ్చు. ప్రవాసులకు తక్కువ చార్జీలతోనే తమ సేవలు అందిస్తున్నారు.
ఇండియాలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి అవసరం ఉన్నా కూడా www.swadesam.com సైట్‌కు వస్తే చాలు. అందులో ఉన్న https://forms.gle/FPu3LuNLyjEnyqgf7 ఫామ్‌లో తాము పొందాలనుకుంటున్న సర్వీసు ఏంటో చెబుతూ తమ వివరాలు TEXT రూపంలో ఇచ్చి Submit చేయాలి. ఆ తర్వాత 48 గంటల్లోపే SWADESAM ప్రతినిధులు స్పందించి తాము కోరుకున్న సర్వీసుకు సంబంధించిన వివరాలను అందిస్తారు.
BREAKINGNEWS APP
ఎప్పటికప్పుడు మన వార్తల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
APP Link https://rb.gy/lfp2r