మెట్‌పల్లి (మీడియాబాస్ నెట్‌వర్క్): మెట్ పల్లి మాజీ ఎమ్మెల్యే కొమిరెడ్డి రాములు కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యం బారిన పడడంతో అపోలో ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతున్న క్రమంలో బుధవారం ఆయన ఆరోగ్యం మరింత విషమించడంతో తుది శ్వాస విడిచారు.
మెట్ పల్లి మాజీ ఎమ్మెల్యే కొమిరెడ్డి మృతి పట్ల పలువురు రాజకీయ నాయకులూ సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కొమిరెడ్డి మృతి తీరని లోటని పలువురు నాయకులు చెప్పుకొచ్చారు. ఈ సందర్బంగా పలువురు ఆయన పార్థివదేహానికి నివాళులు అర్పించారు.
కాంగ్రెస్ నాయకుడిగా ఉన్న ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మెట్‌పల్లి అసెంబ్లీ స్థానం (ప్రస్తుత కోరుట్ల నియోజకవర్గం) నుండి రాములు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2004-2009 వరకు ఆయన మెట్‌పల్లి ఎమ్మెల్యేగా కొనసాగారు. 2004లో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వకపోవడంతో కొమిరెడ్డి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కాంగ్రెస్ అనుబంధ ఎమ్మెల్యేగా ఆయన పని చేశారు. అయితే మెట్ పల్లి నియోజకవర్గం ఆ తర్వాత జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో కోరుట్ల అసెంబ్లీ స్థానంలో కలిసిపోయింది. కొమిరెడ్డి మృతి పట్ల కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే మృతితో స్థానికంగా విషాధచాయలు అలముకున్నాయి. రాములు మృతితో కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి.
సీహెచ్ విద్యాసాగర్ రావు సంతాపం
మెట్‌పల్లి మాజీ ఎమ్మెల్యే కొమిరెడ్డి రాములు మృతిపట్ల మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు విచారం వ్యక్తం చేశారు. ఆయన మరణం రాజకీయంగా తీరని లోటుగా విద్యాసాగర్ రావు అభివర్ణించారు. కొమిరెడ్డి ఆత్మకు శాంతి కలగాలని ఆ దేవుడిని ప్రార్ధించారు. అలాగే ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారికి భగవంతుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని ఆయన ఆకాంక్షించారు.
***
HYSTAR – TALENT HUB 🎥 CINEMA ▪️ OTT ▪️AD ▪️MEDIA
సినిమా ఒక రంగుల ప్రపంచం. సినీ లోకంలో విహరించాలని ఎందరో కలలు కంటుంటారు. ‘ఒక్క ఛాన్స్’ దొరక్కపోతుందా అని ఎదురు చూస్తారు. సినిమాల్లో నటించాలని, టీవీలో కనిపించాలని.. తామెంటో నిరూపించుకోవాలని నటన వైపు అడుగులు వేస్తుంటారు.
ఒక్క నటనా రంగమే కాదు 24 క్రాఫ్టుల్లోనూ ప్రతిభ చూపించే వాళ్లు ఎందరో. కేవలం Actorsగా ఎదగాలనుకునేవారు మాత్రమే కాదు.. Models, Anchors, Writers, Directors, Singers…. ఇలా అన్ని డిపార్ట్మెంట్స్లో రాణించాలనుకుంటారు. కానీ ఎవరిని సంప్రదించాలి..? ఎలా కలవాలి..? సినిమా.. టెలివిజన్ రంగాలలో ఛాన్స్ రావాలంటే ఎక్కడ అవకాశం ఉందనే విషయం చాలా మందికి తెలియదు. అలాంటి వాళ్లకు ఒక ప్లాట్‌ఫాం వచ్చేసింది.
అవకాశాలు ఇచ్చేవాళ్లను – అవకాశం తీసుకునే వాళ్లను ఒకే చోట కలుపుతుంది HyStar అనే డిజిటల్ ఫ్లాట్‌ఫాం. ఇండియాలోనే ఫస్ట్ టాలెంట్ మేనేజ్‌మెంట్ ప్లాట్ ఫామ్ HyStar ఛాన్స్‌లు ఇచ్చేవాళ్లకు – తీసుకునే వాళ్లకు ఒకే ఫ్లాట్‌ఫాం 24 క్రాప్టులకు ఒకే APP HyStar లో మీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకొండి. సినిమా, టీవీ, ఓటీటీ, యాడ్స్.. రంగాల్లో అవకాశాలు అందుకొండి.
#HyStarAPP & Website మీకోసమే! for android users HyStar APP in Google PlayStore
https://play.google.com/store/apps/details?id=com.esalemedia.hystar
for iPhone & all users (website)
https://hystar.in/app/visitor/register.php
ప్రవాసులకు ‘స్వదేశం’ సేవలు!
ప్రవాసులకు గుడ్‌న్యూస్. NRI లకు భారత్ నుంచి విభిన్న సేవలు అందించేందుకు ‘స్వదేశం’ సిద్ధంగా ఉంది. MediaBoss సంస్థ నుంచి ప్రారంభమైన ‘స్వదేశం’ సేవలు ప్రపంచంలోని అన్నీ దేశాల్లో ఉన్న NRIలు పొందవచ్చు. ప్రవాసులకు తక్కువ చార్జీలతోనే తమ సేవలు అందిస్తున్నారు.
ఇండియాలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి అవసరం ఉన్నా కూడా www.swadesam.com సైట్‌కు వస్తే చాలు. అందులో ఉన్న https://forms.gle/FPu3LuNLyjEnyqgf7 ఫామ్‌లో తాము పొందాలనుకుంటున్న సర్వీసు ఏంటో చెబుతూ తమ వివరాలు TEXT రూపంలో ఇచ్చి Submit చేయాలి. ఆ తర్వాత 48 గంటల్లోపే SWADESAM ప్రతినిధులు స్పందించి తాము కోరుకున్న సర్వీసుకు సంబంధించిన వివరాలను అందిస్తారు.
BREAKINGNEWS APP
ఎప్పటికప్పుడు మన వార్తల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews
- BREAKINGNEWS TV
BREAKINGNEWS APP
Breaking News APP
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews