సిల్వ‌ర్ స్క్రీన్‌పై కనిపించాలని చాలా మందికి ఆసక్తి ఉంటుంది. అయితే వాటిని సాకారం చేసుకునే వారు కొందరే ఉంటారు. అలాంటి అరుదైన యువకుల్లో ‘ఊరికి ఉత్తరాన’ ఫేం నరేన్ వనపర్తి. వరంగల్ జిల్లాకి చెందిన ఈ యువకుడు సాధారణ వ్యవసాయ కుటుంబంలో జన్మించి.. ఏదైనా సాధించి మంచి పేరు తెచ్చుకోవాలనే తపనతో ఆస్ట్రేలియాలో ఉన్నత చదువులు చదువుకున్నారు. అక్కడే ఎంఎస్ పూర్తి చేసి… ఓ వైపు ఉద్యోగం చేస్తూనే.. మరోవైపు ఏదైనా బిజినెస్ చేయాలనుకున్నాడు. దాంతో ఇండియాకు తిరిగొచ్చి…ఇక్కడ ‘ఈగల్ పిజ్జా’ అనే ఓ ఫాస్ట్ ఫుడ్ ఔట్ లెట్ ను ప్రారంభించి.. దానిని ఇప్పుడు సుమారు 25 బ్రాంచిల వరకు విస్తరించారు. అయితే తను చిన్నప్పటి నుంచి మెగాస్టార్ చిరంజీవి సినిమాలను చూస్తూ పెరగడంతో.. ఎప్పటి నుంచో వెండితెరపై కనిపించాలనే ఆసక్తి ఉంది. దాంతో ఓ వైపు ఎలాగు బిజినెస్ లో సక్సెస్ ఫుల్ పర్సన్ గా పేరు తెచ్చుకున్నాం కదా.. ఇక హీరోగా కూడా సిన్సియర్ గా ట్రై చేసి… అక్కడ కూడా గుర్తింపు తెచ్చుకుందామని తన బృందంతో కలిసి ‘ఊరికి ఉత్తరాన’ అనే ఓ ఫీల్ గుడ్ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీలో నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు. ఈ చిత్రం ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రాన్ని వనపర్తి వెంకయ్య నిర్మించారు. తన సొంత జిల్లా అయిన వరంగల్ లో సెట్ వేసి.. ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ప్రస్తుతం ప్రముఖ నటుడు, దివంగత జయప్రకాశ్ రెడ్డి(జేపీ) కూతురు శ్రీ మల్లికా రెడ్డి నిర్మాతగా వ్యవహరించే ఓ చిత్రంలో నటిస్తున్నారు. శ్రీ జయప్రకాశ్ రెడ్డి ప్రొడక్షన్స్ లో అవినాశ్ కోకటి దర్శకత్వంలో తెరకెక్కనుంది.

ఇది ఇటీవలే ప్రారంభమైంది. మరో సినిమా కూడా త్వరలో ప్రారంభం అవుతుంది. నేడు పుట్టిన రోజు జరుపుకుంటున్న యువ హీరో నరేన్ వనపర్తి మాట్లాడుతూ.. ‘ఎన్ని సినిమాల్లో నటించామనేది ముఖ్యం కాదు… మంచి సినిమాల్లో నటించి అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించాలనేదే నా ధ్యేయం. చిన్నప్పటి నుంచి మెగాస్టార్ చిరంజీవి సినిమాలను చూస్తూ పెరిగా. ఎప్పటికైనా సినిమాల్లో నటించాలని అనుకునే వాణ్ని. అయితే తల్లిదండ్రుల కోరిక మేరకు ఫస్ట్ బాగా చదువుకోవాలి. జీవితంలో స్థిరపడాలి అని అనుకున్నా. అందులో భాగంగానే ఆస్ట్రేలియాలో ఎంఎస్ పూర్తి చేసి.. ఇండియాకి వచ్చి ఇక్కడ బిజినెస్ ప్రారంభించా. అందులో సక్సెస్ అయిన తరువాత.. సినిమా రంగం వైపు అడుగులు వేశా. ఇక్కడ కూడా మొదటి సినిమాతో మంచి గుర్తింపు వచ్చింది. ఇక నుంచి కూడా అందరినీ మెప్పించే సినిమాల్లోనే నటించి మంచి పేరు తెచ్చుకుంటా. నన్ను ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు’ అన్నారు.

 

 

HYSTAR - TALENT HUB

HYSTAR – TALENT HUB 🎥 CINEMA ▪️ OTT ▪️AD ▪️MEDIA

సినిమా ఒక రంగుల ప్రపంచం. సినీ లోకంలో విహరించాలని ఎందరో కలలు కంటుంటారు. ‘ఒక్క ఛాన్స్’ దొరక్కపోతుందా అని ఎదురు చూస్తారు. సినిమాల్లో న‌టించాల‌ని, టీవీలో కనిపించాలని.. తామెంటో నిరూపించుకోవాలని నటన వైపు అడుగులు వేస్తుంటారు.

ఒక్క‌ న‌ట‌నా రంగ‌మే కాదు 24 క్రాఫ్టుల్లోనూ ప్ర‌తిభ చూపించే వాళ్లు ఎంద‌రో. కేవలం Actorsగా ఎదగాలనుకునేవారు మాత్రమే కాదు.. Models, Anchors, Writers, Directors, Singers…. ఇలా అన్ని డిపార్ట్‏మెంట్స్‏లో రాణించాలనుకుంటారు. కానీ ఎవరిని సంప్రదించాలి..? ఎలా కలవాలి..? సినిమా.. టెలివిజ‌న్ రంగాలలో ఛాన్స్ రావాలంటే ఎక్కడ అవకాశం ఉందనే విష‌యం చాలా మందికి తెలియదు. అలాంటి వాళ్ల‌కు ఒక ప్లాట్‌ఫాం వ‌చ్చేసింది.

అవ‌కాశాలు ఇచ్చేవాళ్ల‌ను – అవ‌కాశం తీసుకునే వాళ్ల‌ను ఒకే చోట క‌లుపుతుంది HyStar అనే డిజిట‌ల్ ఫ్లాట్‌ఫాం. ఇండియాలోనే ఫ‌స్ట్ టాలెంట్ మేనేజ్‌మెంట్ ప్లాట్ ఫామ్ HyStar ఛాన్స్‌లు ఇచ్చేవాళ్లకు – తీసుకునే వాళ్ల‌కు ఒకే ఫ్లాట్‌ఫాం 24 క్రాప్టులకు ఒకే APP HyStar లో మీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకొండి. సినిమా, టీవీ, ఓటీటీ, యాడ్స్.. రంగాల్లో అవ‌కాశాలు అందుకొండి.

#HyStarAPP & Website మీకోసమే! for android users HyStar APP in Google PlayStore
https://play.google.com/store/apps/details?id=com.esalemedia.hystar

for iPhone & all users (website)
https://hystar.in/app/visitor/register.php

ప్ర‌వాసుల‌కు ‘స్వదేశం’ సేవ‌లు!

ప్ర‌వాసుల‌కు గుడ్‌న్యూస్. NRI ల‌కు భార‌త్ నుంచి విభిన్న సేవ‌లు అందించేందుకు ‘స్వ‌దేశం’ సిద్ధంగా ఉంది. MediaBoss సంస్థ నుంచి ప్రారంభ‌మైన ‘స్వ‌దేశం’ సేవ‌లు ప్ర‌పంచంలోని అన్నీ దేశాల్లో ఉన్న NRIలు పొందవ‌చ్చు. ప్ర‌వాసుల‌కు త‌క్కువ చార్జీల‌తోనే త‌మ సేవ‌లు అందిస్తున్నారు.

ఇండియాలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి అవ‌స‌రం ఉన్నా కూడా www.swadesam.com సైట్‌కు వ‌స్తే చాలు. అందులో ఉన్న https://forms.gle/FPu3LuNLyjEnyqgf7 ఫామ్‌లో తాము పొందాల‌నుకుంటున్న‌ స‌ర్వీసు ఏంటో చెబుతూ త‌మ‌ వివ‌రాలు TEXT రూపంలో ఇచ్చి Submit చేయాలి. ఆ త‌ర్వాత‌ 48 గంట‌ల్లోపే SWADESAM ప్ర‌తినిధులు స్పందించి తాము కోరుకున్న స‌ర్వీసుకు సంబంధించిన‌ వివ‌రాల‌ను అందిస్తారు.

BREAKINGNEWS APP
ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న వార్త‌ల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews

BREAKINGNEWS TV

  • BREAKINGNEWS TV

https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews

BREAKINGNEWS TV & APP

BREAKINGNEWS APP
Breaking News APP
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews

 

By admin