హైద‌రాబాద్ (మీడియాబాస్ నెట్‌వ‌ర్క్): ప్ర‌ముఖ పంచాంగ‌క‌ర్త‌, భువ‌నేశ్వ‌రీ పీఠం నిర్వ‌హ‌కులు చింతా గోపిశర్మ సిద్ధాంతికి జాతీయ బంగారు నంది అవార్డు లభించింది. వల్లూరి ఫౌండేషన్ హైదరాబాద్ వారి ఉగాది పురస్కారాల కార్య‌క్ర‌మంలో చింతా గోపిశర్మ సిద్ధాంతిని స‌త్క‌రించి జాతీయ బంగారు నంది అవార్డు అందించారు. ఆంధ్రప్రదేశ్ తెలుగు అకాడమీ చైర్ పర్సన్ నందమూరి లక్ష్మీపార్వతి, రాథోడ్, దైవజ్ఞ శర్మ చేతుల మీదుగా చింతా గోపిశర్మ సిద్ధాంతికి అందజేశారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలుగు భాష సంస్కృతిక అకాడమీ చైర్మన్ నందమూరి లక్ష్మీ పార్వతి, సంఖ్యా శాస్త్ర నిపుణులు దైవజ్ఞ శర్మ, నటుడు కిరణ్, ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఏలూరు జిల్లా కలెక్టర్ మోహన రాఘవ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరై అవార్డులను అందజేశారు.

బంగారు నంది అవార్డుతో పాటు స‌త్కారాలు అందుకున్న చింతా గోపిశ‌ర్మ‌

Hyderabad (Mediabass Network): Prominent Panchangakarta and administrator of Bhubaneswari Peetham Chinta Gopisharma Siddhant has been awarded the National Gold Nandi Award. Chinta Gopisharma Siddhanthi was honored with National Gold Nandi Award by Valloori Foundation Hyderabad in their Ugadi Awards programme. Andhra Pradesh Telugu Academy Chairperson Nandamuri Lakshmiparvathi, Rathore and Daivagna Sharma handed over to Chintagopisharmasiddhanti.

Nandamuri Lakshmi Parvathy, chairman of the Telugu Bhasha Sanshurika Academy, Numerology experts Daivagna Sharma, actor Kiran, Eluru District Collector Mohana Raghava from Andhra Pradesh and others attended the program and presented the awards as chief guests.

 

HYSTAR - TALENT HUB

HYSTAR – TALENT HUB 🎥 CINEMA ▪️ OTT ▪️AD ▪️MEDIA

సినిమా ఒక రంగుల ప్రపంచం. సినీ లోకంలో విహరించాలని ఎందరో కలలు కంటుంటారు. ‘ఒక్క ఛాన్స్’ దొరక్కపోతుందా అని ఎదురు చూస్తారు. సినిమాల్లో న‌టించాల‌ని, టీవీలో కనిపించాలని.. తామెంటో నిరూపించుకోవాలని నటన వైపు అడుగులు వేస్తుంటారు.

ఒక్క‌ న‌ట‌నా రంగ‌మే కాదు 24 క్రాఫ్టుల్లోనూ ప్ర‌తిభ చూపించే వాళ్లు ఎంద‌రో. కేవలం Actorsగా ఎదగాలనుకునేవారు మాత్రమే కాదు.. Models, Anchors, Writers, Directors, Singers…. ఇలా అన్ని డిపార్ట్‏మెంట్స్‏లో రాణించాలనుకుంటారు. కానీ ఎవరిని సంప్రదించాలి..? ఎలా కలవాలి..? సినిమా.. టెలివిజ‌న్ రంగాలలో ఛాన్స్ రావాలంటే ఎక్కడ అవకాశం ఉందనే విష‌యం చాలా మందికి తెలియదు. అలాంటి వాళ్ల‌కు ఒక ప్లాట్‌ఫాం వ‌చ్చేసింది.

అవ‌కాశాలు ఇచ్చేవాళ్ల‌ను – అవ‌కాశం తీసుకునే వాళ్ల‌ను ఒకే చోట క‌లుపుతుంది HyStar అనే డిజిట‌ల్ ఫ్లాట్‌ఫాం. ఇండియాలోనే ఫ‌స్ట్ టాలెంట్ మేనేజ్‌మెంట్ ప్లాట్ ఫామ్ HyStar ఛాన్స్‌లు ఇచ్చేవాళ్లకు – తీసుకునే వాళ్ల‌కు ఒకే ఫ్లాట్‌ఫాం 24 క్రాప్టులకు ఒకే APP HyStar లో మీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకొండి. సినిమా, టీవీ, ఓటీటీ, యాడ్స్.. రంగాల్లో అవ‌కాశాలు అందుకొండి.

#HyStarAPP & Website మీకోసమే! for android users HyStar APP in Google PlayStore
https://play.google.com/store/apps/details?id=com.esalemedia.hystar

for iPhone & all users (website)
https://hystar.in/app/visitor/register.php

ప్ర‌వాసుల‌కు ‘స్వదేశం’ సేవ‌లు!

ప్ర‌వాసుల‌కు గుడ్‌న్యూస్. NRI ల‌కు భార‌త్ నుంచి విభిన్న సేవ‌లు అందించేందుకు ‘స్వ‌దేశం’ సిద్ధంగా ఉంది. MediaBoss సంస్థ నుంచి ప్రారంభ‌మైన ‘స్వ‌దేశం’ సేవ‌లు ప్ర‌పంచంలోని అన్నీ దేశాల్లో ఉన్న NRIలు పొందవ‌చ్చు. ప్ర‌వాసుల‌కు త‌క్కువ చార్జీల‌తోనే త‌మ సేవ‌లు అందిస్తున్నారు.

ఇండియాలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి అవ‌స‌రం ఉన్నా కూడా www.swadesam.com సైట్‌కు వ‌స్తే చాలు. అందులో ఉన్న https://forms.gle/FPu3LuNLyjEnyqgf7 ఫామ్‌లో తాము పొందాల‌నుకుంటున్న‌ స‌ర్వీసు ఏంటో చెబుతూ త‌మ‌ వివ‌రాలు TEXT రూపంలో ఇచ్చి Submit చేయాలి. ఆ త‌ర్వాత‌ 48 గంట‌ల్లోపే SWADESAM ప్ర‌తినిధులు స్పందించి తాము కోరుకున్న స‌ర్వీసుకు సంబంధించిన‌ వివ‌రాల‌ను అందిస్తారు.

BREAKINGNEWS APP
ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న వార్త‌ల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews

BREAKINGNEWS TV

  • BREAKINGNEWS TV

https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews

BREAKINGNEWS TV & APP

BREAKINGNEWS APP
Breaking News APP
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews

 

By admin