– పల్లె రవికుమార్ గౌడ్ తెలంగాణ కల్లుగీత కార్పొరేషన్ చైర్మన్,
హైదరాబాద్ (ఎంవీ రమణ- KGKS రాష్ట్ర అధ్యక్షులు):
కల్లుగీత కార్మిక సంఘం, తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం ఆధ్వర్యంలో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలోని ఐలమ్మ ఆర్ట్ గ్యాలరీలో ఏర్పాటు చేసిన సర్దార్ సర్వాయి పాపన్న జీవన పోరాట చిత్రాల ఆర్ట్ ఎగ్జిబిషన్ ని కల్లుగీత కార్పొరేషన్ చైర్మన్ పల్లె రవికుమార్ గౌడ్ ప్రారంభించారు, తాటికల్లు కిక్కు ఫుల్ ఆడియో సాంగ్ ని వాగ్గేయకారుడు జయరాజ్, బీసీ కమిషన్ సభ్యులు కిషోర్ గౌడ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా భూపతి వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన సభలో వారు మాట్లాడారు. కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు మేకపోతుల వెంకటరమణ పాపన్న ఎగ్జిబిషన్ లో ఉన్న చిత్రాల గురించి వివరించారు. సామాన్యులకు సైతం అర్థమయ్యే విధంగా పాపన్న జీవిత పోరాట గాధలను కళ్లకు కట్టినట్టు ఉన్నాయన్నారు. కల్లుగీత కార్పొరేషన్ చైర్మన్ పల్లె రవికుమార్ గౌడ్ మాట్లాడుతూ.. 350 సంవత్సరాల క్రితమే ఒక సామాన్యమైన కల్లుగీత వృత్తిలో పుట్టిన పాపన్న భూస్వాములకు, మొగల్ రాజులకు వ్యతిరేకంగా పోరాడి గోల్కొండ కోటని జయించిన మొనగాడని కొనియాడారు. వారి స్ఫూర్తితో నేటితరం పనిచేయాలన్నారు. కుల మతాలకు అతీతంగా కృషి చేయాలన్నారు. ఎగ్జిబిషన్ పాపన్న జీవిత విశేషాలను తెలియజేసే విధంగా బాగుందన్నారు. దీనిని ఇంకా విస్తృతంగా జనంలోకి తీసుకుపోవాలి అన్నారు.
ప్రకృతి ఇచ్చిన తాటి ఈత చెట్ల ద్వారా వచ్చిన కల్లు ఆరోగ్యానికి మంచిదని ఈ సందర్భంగా జయరాజ్ అన్నారు. చెట్లను పెంచాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. పాట ప్రజలలో చైతన్యం కల్పిస్తుందని కల్లు పై రాసిన పాట బాగుందని కొనియాడారు. మాజీ శాసనమండలి సభ్యులు చెరుపల్లి సీత రాములు మాట్లాడుతూ పాపన్న చరిత్ర ను ప్రచారం చేయడం, కల్లు వలన ప్రయోజనాలను పాట ద్వారా తెలపడం చాలా బాగుంది అన్నారు. అనంతరం చిత్రకారుడు భాస్కర్, పాట రచయిత, సింగర్ పల్లె నరేందర్ ను సత్కరించారు. ఇంకా ఈ సమావేశంలో గీత పనివారల సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, కవి రచయిత KVL, మత్స్య కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి లెల్లెల బాలకృష్ణ, సుప్రజ హాస్పిటల్ ఎండి శిగ విజయ్ కుమార్ గౌడ్, భీమగోని చంద్రయ్య, వి వెంకట నరసయ్య, కుర్ర ఉప్పలయ్య, అంబాల శ్రీనివాస్ , బోయపల్లి సుధాకర్, కుర్ర అనిల్, సురుగు రాజేష్ , సిద్దిపేట శ్రీనివాస్ వివిధ గౌడ సంఘాల నాయకులు అంబాల నారాయణ గౌడ్ ,బూర మల్సూర్ గౌడ్ , ప్రభులింగం గౌడ్, రామ్మోహన్ గౌడ్, కొండల్ గౌడ్, SR గ్రూప్ జోనల్ ఇంచార్జ్ కృష్ణ గౌడ్ తదితరులు మాట్లాడారు. పాట రచయిత గ్రామం ఇప్పగూడెం పెద్దలు, సొసైటీ అధ్యక్షులు, గీత కార్మికులు, బంధువులు పాల్గొన్నారు.
BREAKINGNEWS APP
ఎప్పటికప్పుడు మన వార్తల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్లోడ్ చేసుకొండి
APP Link https://rb.gy/lfp2r
http://www.globaltimes.tv/swadesam-your-trusted-partner-for-nri-services/
- HYSTAR – TALENT HUB 🎥 CINEMA ▪️ OTT ▪️AD ▪️MEDIA
సినిమా ఒక రంగుల ప్రపంచం. సినీ లోకంలో విహరించాలని ఎందరో కలలు కంటుంటారు. ‘ఒక్క ఛాన్స్’ దొరక్కపోతుందా అని ఎదురు చూస్తారు. సినిమాల్లో నటించాలని, టీవీలో కనిపించాలని.. తామెంటో నిరూపించుకోవాలని నటన వైపు అడుగులు వేస్తుంటారు.
ఒక్క నటనా రంగమే కాదు 24 క్రాఫ్టుల్లోనూ ప్రతిభ చూపించే వాళ్లు ఎందరో. కేవలం Actorsగా ఎదగాలనుకునేవారు మాత్రమే కాదు.. Models, Anchors, Writers, Directors, Singers…. ఇలా అన్ని డిపార్ట్మెంట్స్లో రాణించాలనుకుంటారు. కానీ ఎవరిని సంప్రదించాలి..? ఎలా కలవాలి..? సినిమా.. టెలివిజన్ రంగాలలో ఛాన్స్ రావాలంటే ఎక్కడ అవకాశం ఉందనే విషయం చాలా మందికి తెలియదు. అలాంటి వాళ్లకు ఒక ప్లాట్‌ఫాం వచ్చేసింది.
అవకాశాలు ఇచ్చేవాళ్లను – అవకాశం తీసుకునే వాళ్లను ఒకే చోట కలుపుతుంది HyStar అనే డిజిటల్ ఫ్లాట్‌ఫాం. ఇండియాలోనే ఫస్ట్ టాలెంట్ మేనేజ్మెంట్ ప్లాట్ ఫామ్ HyStar ఛాన్స్‌లు ఇచ్చేవాళ్లకు – తీసుకునే వాళ్లకు ఒకే ఫ్లాట్‌ఫాం 24 క్రాప్టులకు ఒకే APP HyStar లో మీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకొండి. సినిమా, టీవీ, ఓటీటీ, యాడ్స్.. రంగాల్లో అవకాశాలు అందుకొండి.
#HyStarAPP & Website మీకోసమే! for android users HyStar APP in Google PlayStore
https://play.google.com/store/apps/details?id=com.esalemedia.hystar
for iPhone & all users (website)
https://hystar.in/app/visitor/register.php
ప్రవాసులకు ‘స్వదేశం’ సేవలు!
ప్రవాసులకు గుడ్‌న్యూస్. NRI లకు భారత్ నుంచి విభిన్న సేవలు అందించేందుకు ‘స్వదేశం’ సిద్ధంగా ఉంది. MediaBoss సంస్థ నుంచి ప్రారంభమైన ‘స్వదేశం’ సేవలు ప్రపంచంలోని అన్నీ దేశాల్లో ఉన్న NRIలు పొందవచ్చు. ప్రవాసులకు తక్కువ చార్జీలతోనే తమ సేవలు అందిస్తున్నారు.
ఇండియాలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి అవసరం ఉన్నా కూడా www.swadesam.com సైట్‌కు వస్తే చాలు. అందులో ఉన్న https://forms.gle/FPu3LuNLyjEnyqgf7 ఫామ్‌లో తాము పొందాలనుకుంటున్న సర్వీసు ఏంటో చెబుతూ తమ వివరాలు TEXT రూపంలో ఇచ్చి Submit చేయాలి. ఆ తర్వాత 48 గంటల్లోపే SWADESAM ప్రతినిధులు స్పందించి తాము కోరుకున్న సర్వీసుకు సంబంధించిన వివరాలను అందిస్తారు.
BREAKINGNEWS APP
ఎప్పటికప్పుడు మన వార్తల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్లోడ్ చేసుకొండి
- BREAKINGNEWS TV
BREAKINGNEWS APP
Breaking News APP