గోల్డెన్ గ్లోరి బ్యానర్ పై అశోక్ కుమార్, లీషా ఎక్లెయిర్స్ జంటగా AJ సుజిత్ దర్శకత్వం వహించిన సస్పెన్స్ థ్రిల్లర్ ” ప్రియమైన ప్రియ. J సుజిత్, A బాబు నిర్మించిన ఈ చిత్రం ఆగష్టు 4న మన స్క్రీన్ మ్యాక్స్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ద్వారా థియేటర్లలో రిలీజ్ అవుతోంది. తమిళంలో ప్రియముడన్ ప్రియ, తెలుగులో ప్రియమైన ప్రియగా రూపొందుతున్న ఈ చిత్రానికి సంగీత దర్శకులు దేవా తనయుడు శ్రీకాంత్ దేవా సంగీతం అందించారు. ఈ సినిమా సంగీత దర్శకుడిగా శ్రీకాంత్ దేవాకు 100వ చిత్రం. సిహెచ్ సీతారామ్ యాదవ్ నిర్మాణ నిర్వాహణలో రూపోందిన ఈమూవీ కి U/A సెన్సార్ సర్టిఫికెట్ సొంతం చేసుకుంది.
దర్శకుడు AJ సుజిత్ మాట్లాడుతూ.. సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంతో రూపోందించిన “ప్రియమైన ప్రియ “చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నామని, స్క్రీన్ ప్లే, హీరో హీరోయిన్స్ పర్పామెన్స్ , శ్రీకాంత్ దేవా సంగీతం ఈ సినిమాకు హైలెట్‌గా నిలుస్తాయని, మన స్క్రీన్ మ్యాక్స్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ద్వారా తెలుగు రాష్ట్రాలలో గ్రాండ్ రిలీజ్ చేస్తున్నామన్నారు. సినిమా నిర్మాణంలో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా రూపోందించిన ఈ మూవీ ని తెలుగు ప్రేక్షకులు ఆదరించాలని విజ్ఙప్తి చేశారు.
బ్యానర్ : గోల్డెన్ గ్లోరి బ్యానర్
హీరో ,హీరోయిన్ : అశోక్ కుమార్, లీషా ఎక్లెయిర్స్
దర్శకత్వం : AJ సుజిత్
నిర్మాతలు : J. సుజిత్, A బాబు
సహ నిర్మాత : కె లక్ష్మీ కాంత్
సంగీతం : శ్రీకాంత్ దేవా
నిర్మాణ నిర్వాహణ : సి.హెచ్ సీతారామ్
డిఓపి : షా
ఎడిటర్ : కె.ఇత్రిస్
మాటలు : యస్ మోహన్ కుమార్
స్టంట్ : డేంజర్ మణి
డ్యాన్స్ : రవిదేవ్
ఆర్ట్ : N నందకుమార్
గానం : చెరువూరి విజయకుమార్ , శ్రేష్ఠా
పి.ఆర్ .ఓ : దయ్యాల అశోక్
HYSTAR – TALENT HUB 🎥 CINEMA ▪️ OTT ▪️AD ▪️MEDIA
సినిమా ఒక రంగుల ప్రపంచం. సినీ లోకంలో విహరించాలని ఎందరో కలలు కంటుంటారు. ‘ఒక్క ఛాన్స్’ దొరక్కపోతుందా అని ఎదురు చూస్తారు. సినిమాల్లో నటించాలని, టీవీలో కనిపించాలని.. తామెంటో నిరూపించుకోవాలని నటన వైపు అడుగులు వేస్తుంటారు.
ఒక్క నటనా రంగమే కాదు 24 క్రాఫ్టుల్లోనూ ప్రతిభ చూపించే వాళ్లు ఎందరో. కేవలం Actorsగా ఎదగాలనుకునేవారు మాత్రమే కాదు.. Models, Anchors, Writers, Directors, Singers…. ఇలా అన్ని డిపార్ట్మెంట్స్లో రాణించాలనుకుంటారు. కానీ ఎవరిని సంప్రదించాలి..? ఎలా కలవాలి..? సినిమా.. టెలివిజన్ రంగాలలో ఛాన్స్ రావాలంటే ఎక్కడ అవకాశం ఉందనే విషయం చాలా మందికి తెలియదు. అలాంటి వాళ్లకు ఒక ప్లాట్‌ఫాం వచ్చేసింది.
అవకాశాలు ఇచ్చేవాళ్లను – అవకాశం తీసుకునే వాళ్లను ఒకే చోట కలుపుతుంది HyStar అనే డిజిటల్ ఫ్లాట్‌ఫాం. ఇండియాలోనే ఫస్ట్ టాలెంట్ మేనేజ్మెంట్ ప్లాట్ ఫామ్ HyStar ఛాన్స్‌లు ఇచ్చేవాళ్లకు – తీసుకునే వాళ్లకు ఒకే ఫ్లాట్‌ఫాం 24 క్రాప్టులకు ఒకే APP HyStar లో మీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకొండి. సినిమా, టీవీ, ఓటీటీ, యాడ్స్.. రంగాల్లో అవకాశాలు అందుకొండి.
#HyStarAPP & Website మీకోసమే! for android users HyStar APP in Google PlayStore
https://play.google.com/store/apps/details?id=com.esalemedia.hystar
for iPhone & all users (website)
https://hystar.in/app/visitor/register.php
ప్రవాసులకు ‘స్వదేశం’ సేవలు!
ప్రవాసులకు గుడ్‌న్యూస్. NRI లకు భారత్ నుంచి విభిన్న సేవలు అందించేందుకు ‘స్వదేశం’ సిద్ధంగా ఉంది. MediaBoss సంస్థ నుంచి ప్రారంభమైన ‘స్వదేశం’ సేవలు ప్రపంచంలోని అన్నీ దేశాల్లో ఉన్న NRIలు పొందవచ్చు. ప్రవాసులకు తక్కువ చార్జీలతోనే తమ సేవలు అందిస్తున్నారు.
ఇండియాలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి అవసరం ఉన్నా కూడా www.swadesam.com సైట్‌కు వస్తే చాలు. అందులో ఉన్న https://forms.gle/FPu3LuNLyjEnyqgf7 ఫామ్‌లో తాము పొందాలనుకుంటున్న సర్వీసు ఏంటో చెబుతూ తమ వివరాలు TEXT రూపంలో ఇచ్చి Submit చేయాలి. ఆ తర్వాత 48 గంటల్లోపే SWADESAM ప్రతినిధులు స్పందించి తాము కోరుకున్న సర్వీసుకు సంబంధించిన వివరాలను అందిస్తారు.
BREAKINGNEWS APP
ఎప్పటికప్పుడు మన వార్తల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్లోడ్ చేసుకొండి
APP Link https://rb.gy/lfp2r