చిత్రం: ‘ఎస్ 99’
విడుదల: మార్చి 1, 2024
బ్యానర్స్ : టెంపుల్ మీడియా – ఫైర్ బాల్ ప్రో
నటీనటులు : సి. జగన్‌మోహన్, దేవిప్రసాద్, చంద్రకాంత్, ఛత్రపతి శేఖర్, శివన్నారాయణ, దయానంద్‌రెడ్డి, చక్రపాణి, కదిరి యోగి, శ్వేతావర్మ, రూపా లక్ష్మి, అల్లు రమేష్ తదితరులు.
ప్రొడక్షన్ డిజైనర్: ప్రణతి,
ఎడిటర్: సి. యతీష్,
డీఓపీ: శ్రీనివాస్,
లిరిక్స్: రాంబాబు గోసల,
స్టంట్స్: వింగ్ చున్ అంజి,
సంగీతం: విజయ్ కూరాకుల,
పీఆర్వో: బి. వీరబాబు,
ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: సంతోష్ గౌడ్.
నిర్మాతలు: యతీష్, నందిని
కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: సి. జగన్‌మోహన్
రెగ్యులర్ కాకుండా కొత్త ఎక్స్‌పీరియన్స్ ఇచ్చే సినిమాను ప్రేక్షకులు ఇష్టపడుతారు. తాజాగా కొత్త కాన్సెప్ట్‌తో వచ్చిన సినిమా ‘ఎస్ 99’. సి.జగన్ మోహన్ ప్రధాన పాత్రలో నటిస్తూ, దర్శకత్వంలో టెంపుల్ మీడియా -ఫైర్ బాల్ బ్యానర్స్‌పై యతీష్, నందిని సంయుక్తంగా నిర్మించిన ‘ఎస్ 99’ మూవీ నేడు (శుక్రవారం) థియేటర్‌లలో విడుదలైంది. మరి సినిమా ఎలా ఉందో ఇవాల్టి రివ్యూ రిపోర్టులో చూద్దాం
కథ:
సి. జగన్ మోహన్ (S99 ) రిటైర్డ్ ఎన్ఎస్ఏ అధికారి. తాలుక్ దార్ పాషా ఓ క్రిమినల్. మినిష్టర్ కి సంబంధించిన విలువైన సమాచారం ఓ మహిళ జర్నలిస్ట్ వద్ద ఉందని తెలుసుకున్న మంత్రి తాలుక్ దార్ పాషాతో కిరాయి ఒప్పందం చేసుకుంటాడు. ఆ మహిళ జర్నలిస్ట్ ను కిడ్నాప్ చెయ్యాలని అనుకుంటారు పాషా. ఈ విషయం తెలుసుకున్న ఎన్ఎస్ఏ రిటైర్డ్ అధికారి సి.జగన్ మోహన్ (S99 ) సహాయం కోరుతారు. లేడి జర్నలిస్ట్ ను కాపాడే లోపు.. ఆమెను కిడ్నాప్ చేయిస్తాడు తాలుక్ దార్ పాషా. ఆమెను కాపాడే ప్రయత్నంలో కొంతమందిని చంపేస్తాడు S99. ఎవరు చంపారనే తెలుసుకునే క్రమంలో గతంలో చనిపోయిన S99 మళ్ళీ ఎలా బతికొచ్చాడు ఆశ్చర్యపోతూనే.. గతంలోనూ, ప్రస్తుతమూ తన దారికి అడ్డువస్తున్న S99 ని చంపి ప్రతీకారం తీర్చుకోవాలని అనుకుంటాడు పాషా.. అసలు వీరి మధ్య ఉన్న పాత పగ ఏంటీ? ఆ అమ్మాయిని S99 కాపాడాడా? లేదా? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
నటీనటుల పనితీరు:
ప్రధాన పాత్రలో నటించిన సి జగన్మోహన్ చాలా న్యాచురల్ నటించాడు. స్టైలిష్ లుక్ బాగా కుదిరింది. దర్శకుడుగా, నటుడిగా తనదైన స్టైల్‌తో ఆకట్టుకున్నాడు. ఫైట్స్ బాగా చేసాడు. తాను రాసుకున్న కథ, స్క్రీన్ ప్లే, మాటలు సినిమాకు హైలెట్‌గా నిలిచాయి. ఇక దయానంద్ రెడ్డి ప్రతినాయకుడి పాత్రలో ఆకట్టుకున్నాడు. క్యాబ్ డ్రైవర్ పాత్రలో నటించిన బిగ్ బాస్ ఫేమ్ శ్వేతా వర్మ అల్లరి అమ్మాయి పాత్రలో ఒదిగిపోయింది. కిరికిరి రాజారెడ్డి పాత్రలో నటించిన దేవిప్రసాద్ కామెడీ సినిమాకు మరో హైలెట్. మిగతా పాత్రల్లో నటించిన చంద్రకాంత్, ఛత్రపతి శేఖర్, శివన్నారాయణ, చక్రపాణి, కదిరి యోగి, రూపా లక్ష్మి, అల్లు రమేష్ తమ తమ పాత్రల పరిధి నటించారు.
సాంకేతిక వర్గం పనితీరు:
ఒక వైపు ప్రధాన పాత్రలో నటిస్తూ, మరో వైపు దర్శకత్వం వహించిన సి.జగన్ మోహన్ S99 సినిమాను నెక్ట్స్ లెవల్‌లో కూర్చోబెట్టారు. తాను రాసుకున్న కథను అంతే పర్‌ఫెక్టుగా తెరపై చూపించి తన టాలెంట్ ఏంటో నిరూపించుకున్నారు. కథ, స్క్రీన్ ప్లే, మాటలు సినిమాకు చాలా ప్లస్ అయ్యాయి. జగన్ మోహన్ పనితీరుకు వందకు వంద మార్కులు వేయవచ్చు. ఇక శ్రీనివాస్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ఇదొక విజువల్ అండ్ సౌండ్ బేస్డ్ కాన్సెప్ట్ మూవీ. డిఫరెంట్ కలర్ టింట్‌తో తెరకెక్కించారు. జగన్మోహన్‌తో వింగ్ చున్ అంజి చేయించిన ఫైట్స్ చాలా స్టయిలిష్‌గా ఉన్నాయి. విజయ్ కూరాకుల అందించిన మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు మరింతా హెల్పయ్యాయి. సి. యతీష్ ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాతలు యతీష్, నందిని ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాను చాలా క్వాలిటీగా నిర్మించినట్టు స్పష్టంగా కనిపిస్తుంది.
విశ్లేషణ:
ఆడియన్స్‌కు కొత్త ఎక్స్‌పీరియన్స్ అందించేందుకు జగన్మోహన్ చేసిన ప్రయత్నాన్ని, ప్రయోగాన్ని అభినందించవచ్చు. టాలీవుడ్‌లో క్రైమ్ థ్రిల్లర్ జోనర్‌లో ఇప్పటివరకు ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ ‘ఎస్ 99’ చిత్రం చాలా వినూత్న కథ, స్క్రీన్ ప్లేతో ఆద్యంతం ఆకట్టుకుంటుంది. కొత్త కన్సెఫ్టు, క్రైమ్ థ్రిల్లర్‌లు ఇష్టపడే వారికి ఈ సినిమా బెస్ట్ ఛాయిస్ అని నిస్సందేహంగా చెప్పొచ్చు.
రేటింగ్ : 3.5 / 5
BREAKINGNEWS APP
ఎప్పటికప్పుడు మన వార్తల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
https://breakingnewstv.co.in/mobileapp/
BREAKINGNEWS TV
HYSTAR – TALENT HUB 🎥 CINEMA ▪️ OTT ▪️AD ▪️MEDIA
సినిమా ఒక రంగుల ప్రపంచం. సినీ లోకంలో విహరించాలని ఎందరో కలలు కంటుంటారు. ‘ఒక్క ఛాన్స్’ దొరక్కపోతుందా అని ఎదురు చూస్తారు. సినిమాల్లో నటించాలని, టీవీలో కనిపించాలని.. తామెంటో నిరూపించుకోవాలని నటన వైపు అడుగులు వేస్తుంటారు.
ఒక్క నటనా రంగమే కాదు 24 క్రాఫ్టుల్లోనూ ప్రతిభ చూపించే వాళ్లు ఎందరో. కేవలం Actorsగా ఎదగాలనుకునేవారు మాత్రమే కాదు.. Models, Anchors, Writers, Directors, Singers…. ఇలా అన్ని డిపార్ట్మెంట్స్లో రాణించాలనుకుంటారు. కానీ ఎవరిని సంప్రదించాలి..? ఎలా కలవాలి..? సినిమా.. టెలివిజన్ రంగాలలో ఛాన్స్ రావాలంటే ఎక్కడ అవకాశం ఉందనే విషయం చాలా మందికి తెలియదు. అలాంటి వాళ్లకు ఒక ప్లాట్‌ఫాం వచ్చేసింది.
అవకాశాలు ఇచ్చేవాళ్లను – అవకాశం తీసుకునే వాళ్లను ఒకే చోట కలుపుతుంది HyStar అనే డిజిటల్ ఫ్లాట్‌ఫాం. ఇండియాలోనే ఫస్ట్ టాలెంట్ మేనేజ్‌మెంట్ ప్లాట్ ఫామ్ HyStar ఛాన్స్‌లు ఇచ్చేవాళ్లకు – తీసుకునే వాళ్లకు ఒకే ఫ్లాట్‌ఫాం 24 క్రాప్టులకు ఒకే APP HyStar లో మీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకొండి. సినిమా, టీవీ, ఓటీటీ, యాడ్స్.. రంగాల్లో అవకాశాలు అందుకొండి.
#HyStarAPP & Website మీకోసమే! for android users HyStar APP in Google PlayStore
https://play.google.com/store/apps/details?id=com.esalemedia.hystar
for iPhone & all users (website)
https://hystar.in/app/visitor/register.php
ప్రవాసులకు ‘స్వదేశం’ సేవలు!
ప్రవాసులకు గుడ్‌న్యూస్. NRI లకు భారత్ నుంచి విభిన్న సేవలు అందించేందుకు ‘స్వదేశం’ సిద్ధంగా ఉంది. MediaBoss సంస్థ నుంచి ప్రారంభమైన ‘స్వదేశం’ సేవలు ప్రపంచంలోని అన్నీ దేశాల్లో ఉన్న NRIలు పొందవచ్చు. ప్రవాసులకు తక్కువ చార్జీలతోనే తమ సేవలు అందిస్తున్నారు.
ఇండియాలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి అవసరం ఉన్నా కూడా www.swadesam.com సైట్‌కు వస్తే చాలు. అందులో ఉన్న https://forms.gle/FPu3LuNLyjEnyqgf7 ఫామ్‌లో తాము పొందాలనుకుంటున్న సర్వీసు ఏంటో చెబుతూ తమ వివరాలు TEXT రూపంలో ఇచ్చి Submit చేయాలి. ఆ తర్వాత 48 గంటల్లోపే SWADESAM ప్రతినిధులు స్పందించి తాము కోరుకున్న సర్వీసుకు సంబంధించిన వివరాలను అందిస్తారు.
BREAKINGNEWS APP
ఎప్పటికప్పుడు మన వార్తల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
APP Link https://rb.gy/lfp2r