SURYAPET (MediaBoss Network):
భారత తొలి మహిళా ఉపాధ్యాయిని, ప్రముఖ సంఘ సేవకురాలు సావిత్రి భాయి పూలే 192 వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్బంగా దేశంలో వేల సంవత్సరాలుగా శూద్రులుగా, అతి శూద్రులుగా మనుధర్మ శాస్త్రాన్ని పాటిస్తూ అణగారిన వర్గాల ప్రజలను చిత్ర హింసలకు గురిచేస్తున్న సమయంలో సావిత్రిభాయి పూలే జన్మించడం సమస్త మానవాళికి శుభదినం అయ్యిందని వక్తలు అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వివిధ విద్యార్థి, ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.
BREAKINGNEWS APP
ఎప్పటికప్పుడు మన వార్తల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews
BREAKINGNEWS TV
BREAKINGNEWS APP
ఎప్పటికప్పుడు మన వార్తల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews