శ్రీ సేవాలాల్ క్రియేషన్స్ ‘బారసాల’ లోగో ఆవిష్కరణ
శ్రీ సేవాలాల్ క్రియేషన్స్ పతాకంపై శ్రీనివాస్ నిర్మాతగా.. శ్రీనివాసరెడ్డి దర్శకత్వంలో నిర్మించబోతున్న చిత్రం ‘బారసాల’. ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా పూర్తి చేసుకుని త్వరలో షూటింగ్ ప్రారంభించబోతున్నారు.…