Tag: నటుడు మురళీ మోహన్ చేతులమీదుగా ఘనంగా ప్రారంభమైన “అంతేనా..ఇంకేం కావాలి”

నటుడు మురళీ మోహన్ చేతులమీదుగా ఘనంగా ప్రారంభమైన “అంతేనా..ఇంకేం కావాలి”

అమ్మ కిచ్చిన మాటను ,అమ్మాయి కిచ్చిన మాటను హీరో ఎలా నెరవేర్చుకొన్నాడు అనే కథాంశంతో తెరకెక్కనున్న చిత్రం “అంతేనా..ఇంకేం కావాలి”.పవన్ కళ్యాణ్ బయ్యాను హీరోగా ప‌రిచ‌యం చేస్తూ హై బ‌డ్జెట్‌తో శ్రీ వెంకటలక్ష్మి నరసింహ ప్రొడక్షన్ బ్యాన‌ర్‌పై వెంకట నరసింహా రాజ్…