స్వదేశంలో మరణిస్తేనే.. ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన ఇన్సూరెన్స్ పాలసీ వర్తిస్తుంది
ఢిల్లీ: గల్ఫ్ దేశాలలో ప్రమాదవశాత్తు మరణించిన కార్మికులకు ఈ ఇన్సూరెన్స్ వర్తించడం లేదని ఢిల్లీలో జరిగిన ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ సదస్సులో వలస కార్మిక నాయకుడు మంద భీంరెడ్డి…