హైదరాబాద్ (మీడియాబాస్ నెట్‌వర్క్): మట్టికుండల తయారీలో అనుభవజ్ఞుల నుంచి రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. వివిధ అవసరాలకు ఉపయోగపడే ఉత్పత్తుల తయారీ కేంద్రం టీ వర్క్‌లో ఎంపికైన వారికి ఉద్యోగ అవకాశం కల్పించనున్నది. దేశంలో అతిపెద్ద వస్తువుల నమూనా తయారీ కేంద్రం టీవర్క్ రాష్ట్రంలో ఆగస్టులో ప్రారంభం కానున్నది. ఆసక్తి, అనుభవం ఉన్న అభ్యర్థులు ఐటీ కారిడార్ రాయదుర్గంలోని టీ హబ్ పక్కనే ఉన్న టీ వర్క్ కేంద్రం లేదా https://tworks.telangana.gov.in/careers ను సంప్రదించాలని నిర్వాహకులు ఒక ప్రకటనలో కోరారు.
https://drive.google.com/file/d/1GE9c7lC1rOlRZ-feoJyZitm_28yGseJd/view
pottery studio manager updated.docx