ATA – IMA ఆధ్వర్యంలో ఉచిత మెగా హెల్త్ క్యాంప్
గజ్వేల్: అమెరికా తెలుగు అసోసియేషన్ (ATA), ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA) గజ్వేల్ ఆధ్వర్యంలో, గజ్వేల్ లయన్స్ మెంబెర్స్ సహకారంతో, ఎమ్మెల్సీ డాక్టర్ యాదవ్ రెడ్డి నేతృత్వంలో మెగా వైద్య శిభిరం నిర్వహించారు. ఈ శిబిరంలో గజ్వేల్ ప్రముఖ వైద్యులతో పాటు…