అమెరికాలో బియ్యం కొరత – ఎన్నారైలకు కష్టాలు
(స్వాతి – అమెరికా నుంచి): భారత ప్రభుత్వం బాస్మతీయేత బియ్యం ఎగుమతులపై నిషేధం విధించడంతో అమెరికాలో ఎన్నారైలకు కష్టాలు మొదలయ్యాయి. బియ్యం కొరత ఏర్పడుతుందని భావించి ముందుగానే కొందామని వెళ్తున్న ప్రవాస భారతీయులకు సూపర్ మార్కెట్లు షాక్ ఇస్తున్నాయి. ఇదే అదనుగా…