Tag: BB 6

Bigg Boss 6: సామాన్యులకు షోలో పాల్గొనే ఛాన్స్‌!

బుల్లితెర ప్రేక్షకులు ఎంతగానో మెచ్చే రియాలిటీ షో బిగ్‌బాస్‌. సెలబ్రిటీలందరినీ ఒకేచోట చూడటం ప్రేక్షకులకు కన్నుల పండగగా ఉంటుంది. బిగ్‌బాస్‌ హౌస్‌లో వారు గేమ్స్‌ ఆడుతుంటే బయట వారిని గెలిపించేందుకు ఫ్యాన్స్‌ కష్టపడుతుంటారు. ఈ క్రమంలో సోషల్‌ మీడియాలో ఫ్యాన్స్‌ వార్‌…