Ambassador Electric Car: వచ్చేస్తోంది అంబాసిడర్ 2022 – ఇండియన్ రారాజు
అంబాసిడర్ కారు. పరిచయం అక్కర్లేని పేరు. భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో లెజెండ్. ఇండియన్ రోడ్లపై రారాజు. ట్రెండ్‌కు తగ్గట్టుగా అప్‌డేట్ అవ్వకపోవడంతో ‘సర్కారీ గాడి’ సేల్స్ తగ్గిపోయాయి. దీంతో హిందుస్తాన్ ఆటోమొబైల్ ఆ కార్లకు స్వస్తి చెప్పింది. అయితే ఇప్పుడు మళ్లీ…