లక్షమందితో ‘ఆత్మగౌరవ సభ’ నిర్వహిస్తాం: బైరి వెంకటేశం
సమస్యల పరిష్కారం కోసం రాజకీయ పోరుబాట – ఎస్సీ ఉపకులాల హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు బైరి వెంకటేశం మోచి హైదరాబాద్ (Media Boss Network): తెలంగాణలో పోరుబాటకు సిద్ధమయ్యాయి దళిత ఉపకులాలు. భారీ బహిరంగ సభకు సన్నద్దమవుతున్నాయి. తమ…