జర్నలిస్ట్ సీహెచ్ సుశీల్ రావుకు లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డు
హైదరాబాద్ (మీడియాబాస్ నెట్వర్క్): ప్రముఖ జర్నలిస్టు సీహెచ్ సుశీల్ రావుకు అరుదైన గౌరవం దక్కింది. హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో జరిగిన ప్రతిష్టాత్మక కార్యక్రమంలో సీహెచ్ సుశీల్ రావుకు మాజీ…