మల్లాపూర్ గ్రామంలో ఉచిత వైద్య శిబిరం
మల్లాపూర్ (అరుణ్ – న్యూస్ ప్రతినిధి): జగిత్యాల జిల్లా మల్లాపూర్ గ్రామంలో బీజేపీ నాయకులు గోపిడి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం జరిగింది. మాజీ సర్పంచ్ గోపిడి రాజారెడ్డి స్మారకంగా గోపిడి శ్రీనివాస్ రెడ్డి ఈ సేవ కార్యక్రమం…