కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రి అర్జున్ ముండా మహారాష్ట్ర మాజీ గవర్నర్ సిహెచ్ విద్యాసాగర్ రావుతో సమావేశం అయ్యారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని సిహెచ్ విద్యాసాగర్ రావు నివాసంలో ఈ భేటీ జరిగింది. వీరిద్దరూ మర్యాదపూర్వకంగా సమావేశం అయి పలు అంశాలపై చర్చించుకున్నట్టు సమాచారం.

By admin