Tag: chitti potii trailer

”చిట్టి పొట్టి” ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ విడుదల

కుటుంబ నేప‌థ్యంలో అన్నాచెల్లెలి అనుబంధంతో న‌డిచిన సినిమాల‌న్నీ సూప‌ర్ హిట్టే. ఇదే కోవ‌లో మ‌రో సినిమా రాబోతోంది. భాస్కర గ్రూప్ ఆఫ్ మీడియా బ్యానర్‌పై భాస్కర్ యాదవ్…