ఈ సారి సిద్దిపేట నుంచి హరీష్ కాదా?
(స్వామి ముద్దం – సిద్దిపేట నుంచి): GameChanZer Network సిద్దిపేట అసెంబ్లీ నియోజకవర్గంలో పద్దెనిమిదేళ్లుగా హరీశ్ రావుకు ఎదురే లేకుండా పోయింది. యాభై ఏళ్లలో ఇక్కడ కేవలం ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్రమే ఉండటం అరుదైన విషయమే. ఇక్కడ బలమైన ప్రత్యర్థులు లేకపోవడంతో…