Tag: hyderabad

దేశానికి రెండో రాజధానిగా హైదరాబాద్ – విద్యాసాగ‌ర్ రావు మాటల వెనుక అర్థమేంటి ?

హైద‌రాబాద్ (మీడియాబాస్ నెట్‌వ‌ర్క్): బీజేపీ సీనియర్ నేత, మహారాష్ట్ర మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ దేశానికి రెండో రాజధాని అంటూ మ‌రోసారి హాట్ కామెంట్స్ చేశారు. రాజ్యాంగంలోనూ హైదరాబాద్ రాజధాని విషయం గురించి వుందన్నారు.…