ప్రముఖ నిర్మాత కె. యస్. రామారవు, మాజీ మంత్రి ఘంటా శ్రీనివాసరావు చేతుల మీదుగా ఘనంగా ప్రారంభమైన “IQ”
కాయగూరల లక్ష్మీ పతి సమర్పణలో శ్రీ మల్లాది వెంకటేశ్వర ఫిలిమ్స్ పతాకంపై సాయి చరణ్, పల్లవి జంటగా శ్రీనివాస్ దర్శక, నిర్మాణ సారద్యంలో తెరకెక్కుతున్న “IQ” చిత్రానికి…