చిల్కూరి సుశీల్ రావు హాలీవుడ్‌లో చిత్రీకరించిన తెలుగు మ్యూజిక్ వీడియో “జై హో! మిత్రమా”కు అంతర్జాతీయ ప్రశంస
ఒక ఉన్నతమైన జీవితానికి ఉత్తేజకరమైన నివాళి.. హాలీవుడ్ తీరానికి చేరిన ఓ పదునైన సందేశం.. వినసొంపైన సంగీతం.. ఆకర్షణీయమైన దృశ్యాలు.. ఎన్నో హృదయాలను దోచుకుంది.. ఒక ప్రతిభకు…