టికెట్ అందుకునే ‘టీమ్ కేటీఆర్’ ఖరారు?
హైదరాబాద్: తెలంగాణలో ఎన్నికల వాతావరణం కొనసాగుతోంది. అధికార పార్టీ BRS మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలనే పట్టుదలతో ఉంది. తెలంగాణలో గెలిస్తేనే దేశవ్యాప్తంగా బీఆర్ఎస్ ప్రభావం ఉంటుందని ఆ పార్టీ అధినేత కేసిఆర్ బలంగా నమ్ముతున్నారు. అందుకే వచ్చే ఎన్నికల్లో గెలుపు…