G 20, L 20 జాతీయ వేదికపై గల్ఫ్ బోర్డు ప్రస్తావన
హైదరాబాద్ (మీడియాబాస్ నెట్‌వర్క్): తెలంగాణలో ప్రధాన అంశమైన గల్ఫ్ కార్మికుల సమస్యలపై మరోసారి చర్చ జరిగింది. హైదరాబాద్‌లోని యూసుఫ్ గూడలో అసంఘటిత రంగ కార్మికులకు సామాజిక భద్రత అనే అంశంపై చర్చ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో హర్యానా గవర్నర్ బండారు…