ఘనంగా ‘మన టీఆర్ఎస్’ పార్టీ ఆవిర్భావ వేడుకలు
హైదరాబాద్ (ఆగస్టు, 2): ‘మన టీఆర్ఎస్’ పార్టీ 5వ ఆవిర్భావ వేడుకలు బుధవారం హైదరాబాద్ ‘ది ప్లాజా’ స్టార్ హోటల్‌లో ఘనంగా జరిగాయి. ‘మన టీఆర్ఎస్’ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఏసీపీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ ముఖ్య నేతలు…