Tag: metaverse

మెటావ‌ర్స్‌లో కేటీఆర్ ‘అవ‌తార్’ ఇదే!

మెటావ‌ర్స్ యుగం ప్రారంభ‌మ‌వుతోంది. అప్‌క‌మింగ్ టెక్నాల‌జీ అప్పుడే అందిపుచ్చుకుంటూ, వ‌ర్చువ‌ల్ ప్ర‌పంచంలో దూసుకుపోతూ వార్త‌ల్లో నిలుస్తున్నారు ప్ర‌ముఖులు. తాజాగా తెలంగాణ మంత్రి కేటీఆర్ త‌న అవ‌తారంతో మెటావ‌ర్స్‌లోకి…