Teaser “రాజుగారి కోడిపులావ్” ఇది కుటుంబ కథా ‘వి’చిత్రం
ఎంటర్‌టైన్మెంట్ ఆడియన్స్‌కు ఫుల్ మీల్స్ పెట్టేందుకు వచ్చేస్తోంది “రాజుగారి కోడిపులావ్”. ఏఎమ్ఎఫ్, కోన సినిమా బ్యానర్లపై అనిల్ మోదుగ, శివ కోన సంయుక్తంగా నిర్మిస్తూ.. శివా కోన దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం “రాజు గారి కోడిపులావ్” కుటుంబ కథా ‘వి’చిత్రం…