ఆనందంతో పాటు.. ఆలోచింపజేసేలా సినిమాలు చేస్తా:
దర్శకుడు రామ్ రెడ్డి పన్నాలతో ఇంటర్వ్యూ ఇండస్ట్రీలో సక్సెస్‌ఫుల్‌గా నిలబడే వారు కొందరే. ఆడియన్స్ ఇప్పుడు ఏ తరహా కంటెంట్‌కు కనెక్టు అవుతారో తెలుసుకుని అలాంటి కటౌట్‌ను నిలబెట్టాలి. అప్పుడే సూపర్ హిట్టు కొట్టొచ్చు. బొమ్మ బ్లాక్‌బస్టర్ చేయోచ్చు. అలాంటి సత్తా…