న్యూయార్క్‌లో వైభవోపేతంగా పూరీ జగన్నాథ్ రథయాత్ర!
భక్తుల కోర్కెలు తీర్చే దైవం పూరీ జగన్నాథుడు. కరుణా కటాక్షానికి పర్యాయపదం. దేశవిదేశాల్లో పూరి జగనాధుడిని భక్తిగా కొలుస్తారు. అగ్రరాజ్యం అమెరికాలోని న్యూయార్క్ మహా నగరంలో పూరి జగనాధుడి రథయాత్ర అంగరంగ వైభవంగా జరిగింది. న్యూయార్క్ ఇస్కాన్ వారి ఆధ్వర్యంలో ఈ…