సాయిబాబా ఆలయంలో ఉత్సవాలు – విగ్రహల ప్రతిష్ట
హైదరాబాద్: హైదరాబాద్ నగరంలోని యాప్రాల్ బాలాజీ నగర్ సీపీఐ కాలనీలో దైవిక ఉత్సవాలు ఘనంగా జరిగాయి. సాయిబాబా ఆలయం ఆరవ వార్షికోత్సవం, నందీశ్వర సహిత భవానీ శంకరలింగం, పంచముఖ హనుమాన్ , సుబ్రహ్మణ్యేశ్వర విగ్రహ ప్రతిష్ట జరిగింది. ధ్వజారోహణతో ఉత్సవాలు ప్రారంభం…