Tag: sant ravidas jayanti

సామాజిక స‌మ‌ర‌స‌త మూర్తి.. సంత్ రవిదాస్ !

సంత్ రవిదాస్ ఒక వ్యక్తి కాదు. ఉద్యమం! (సంత్ రవిదాసు 646 వ జయంతి సందర్భంగా వ్యాసం) సంత్ రవిదాసు చర్మకారవృత్తి అవలంబిస్తూనే గొప్పసాధకుడయ్యాడు.” భగవంతుడుఒక్కడే ఈ ప్రపంచానికి ప్రభువు. ఆయన సృష్టించిన ఈ మనుషులకు కులతత్వపు అడ్డుగొడలెందుకు? అని ప్రశ్నించారు.…