ఎస్కెఎస్ మ్యాడ్యూలర్స్ వెబ్‌సైట్ లాంచ్ చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్
Hyderabad, (MediaBoss Network): హైదరాబాద్ నగరంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఇంటీరియర్ డిజైనింగ్ సేవలు అందిస్తున్న ఎస్కెఎస్ మ్యాడ్యూలర్స్‌కు చెందిన వెబ్‌సైట్‌ను మంత్రి పొన్నం ప్రభాకర్ ఆవిష్కరించారు. హిమయత్‌నగర్‌లోని గౌడ్ హస్టల్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎస్కెఎస్ మ్యాడ్యూలర్స్ వెబ్‌సైట్‌ను ఆవిష్కరించిన…