మంత్రి శ్రీనివాస్ గౌడ్ సహా 10 మందిపై కేసు
మహబూబ్‌నగర్: ఎన్నికల అఫిడవిట్ టాంపరింగ్ వివాదంలో తెలంగాణ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ సహా 11 మందిపై మహబూబ్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. మహబూబ్‌నగర్ రెండో పట్టణ పీఎస్‌లో 11 మందిపై కేసు నమోదు చేశారు. నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టు ఆదేశాల మేరకు…