పేద విద్యార్థినికి హీరో కృష్ణసాయి ఆర్థిక సాయం!
హైదరాబాద్: రీల్ లైఫ్‌లోనే కాదు రియల్ లైఫ్‌లోనూ హీరో అనిపించుకున్నాడు.. అవసరార్ధులకు అపద్భాందవుడై ఆదుకుంటున్నాడు.. సమాజానికి తనవంతు సేవ చేస్తూ మనసున్న మనిషిగా నిరూపించుకుంటున్నాడు.. కుల, మత, ప్రాంతాలకు అతీతంగా కృష్ణ సాయి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అభాగ్యలకు అండగా ఉంటున్నారు…