GTA వేదికపై ఎన్నారైలకు ‘స్వదేశం’ పరిచయ కార్యక్రమం
Hyderabad (mediaboss network): ప్రపంచంలోని ప్రవాసులకు సేవలు అందించేందుకు ఏర్పాటైన ‘స్వదేశం’ ఇప్పుడు విశ్వవేదికపై సగర్వంగా వెలుగుతోంది. ‘గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్’ ఆవిర్భవ వేదికపైన స్వదేశం www.swadesam.com పరిచయ కార్యక్రమం ఘనంగా జరిగింది. హైదరాబాద్ డ్రీమ్వాలే రిసార్టులో జరిగిన ఈ కార్యక్రమంలో…