Tag: t hub

ఆవిష్కరణల దిక్సూచి తెలంగాణ!

సుస్థిర ప్రగతికి ఎంతో కీలకమైన ఆవిష్కరణల, అంకుర పరిశ్రమల స్థాపనలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో కొనసాగుతోంది. తెలంగాణ ఐటీ రంగం అప్రతిహతంగా తన ప్రగతి ప్రస్థానం కొనసాగిస్తున్నది. తాజా నివేదిక చూస్తే తెలంగాణ ఐటీ రంగంలో తిరుగులేని ఫ‌లితాలు క‌నిపిస్తున్నాయి.…