గుండెలను పిండేసే ఓ తల్లి కథ: పిల్లల చదువు కోసం.. బస్సు కింద పడి చనిపోయింది
తమిళనాడులోని సేలంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. పిల్లల చదువు కోసం ఓ తల్లి తన ప్రాణాలనే త్యాగం చేసింది. పిల్లల చదివించడానికి ఆర్థిక స్తోమత సరిపోక.. తాను చనిపోతే ప్రభుత్వం నుండి సాయం అందుతుందని భావించి బస్సుకు ఎదురెళ్లి ప్రాణాలు…