తెలంగాణ ఉద్యమకారుల ఐక్య వేదిక ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
సూర్యాపేట (మీడియాబాస్ నెట్‌వర్క్): తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ఉద్యమకారుల ఐక్య వేదిక ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్బంగా జాతీయ జెండా ఆవిష్కరించారు.…