తెలంగాణ ఉద్యమకారుల కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి
పాల్వంచ నుండి ప్రగతి భవన్ కి పాదయాత్ర ఇల్లందు: ఉద్యమకారుల కార్పొరేషన్ ఏర్పాటు చేసి, ఆర్ధికంగా, అనారోగ్యలకు గురి అయినా తొలి, మలి దశ తెలంగాణ ఉద్యమకారులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ పాల్వంచ నుండి ప్రగతి భవన్ కి పాదయాత్రగా బయలుదేరిన…