పేద విద్యార్థులకు చేయూత అందిస్తూ.. వార్షికోత్సవం జరుపుకున్న తెలుగు పీపుల్ ఫౌండేషన్
(న్యూజెర్సీ నుంచి స్వాతి దేవినేని): పేద విద్యార్థుల కలలను సాకారం చేసి సమాజ అభ్యున్నతికి తోడ్పాటును అందించడమే తమ లక్ష్యసాధన అని తెలుగు పీపుల్ ఫౌండేషన్ ఆర్గనైజెషన్…