Americalo Manam విడుదలకు సిద్ధమైన “అమెరికాలో మనం”
మరో ఫీల్ గుడ్ మూవీ రాబోతోంది. తెలుగు ఎన్నారైలు అమెరికాలోనే చిత్రీకరించిన ‘అమెరికాలో మనం’ సినిమా విడుదలకు సిద్ధమైంది. ఓటీటీ ఫ్లాట్‌ఫాంపై రిలీజ్ కాబోతున్నట్టు చిత్రయూనిట్ ప్రకటించింది. మూవీ మేకర్, రైటర్ వేణు నక్షత్రం సమర్పణలో, నక్షత్రం ప్రొడక్షన్ బ్యానర్ నుంచి,…