హైదరాబాద్ (MediaBoss Network): ఈ నెల 24 తేదీన హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో ‘ప్రవాసి దివాస్–2023’ ప్రోగ్రామ్‌ను తెలంగాణ డెవలప్ మెంట్ ఫోరం నిర్వహించబోతోంది. గురువారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో ఈ మేరకు పోస్టర్‌ను ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో టీడీఎఫ్ యూఎస్ఏ అధ్యక్షులు దివేష్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రాజేష్, మాజీ అధ్యక్షురాలు చల్లా కవిత బ్రోచర్‌ను ఆవిష్కరించారు. అనంతరం తెలంగాణ డెవలప్ మెంట్ ఫోరం ప్రెసిడెంట్ డాక్టర్ డివెస్ అనిరెడ్డి మాట్లాడుతూ.. ‘ప్రవాసి దివాస్–2023’ ఘనంగా నిర్వహించబోతున్నట్టు తెలిపారు. విదేశాల్లో ఉంటున్న తామంతా ప్రతి రెండేళ్లకోసారి హైదరాబాద్‌కు వచ్చి తెలంగాణ వాసుల కోసం తోచిన సాయాన్ని అందిస్తున్నామన్నారు. గ్రామాల్లో ఉండే వారికి స్కిల్ డెవలప్ మెంట్‌పై ట్రైనింగ్, ఆరోగ్య సంరక్షణపై అవగాహన కల్పిస్తామన్నారు. ప్రవాసి దివాస్ ప్రోగ్రామ్‌కు చీఫ్ గెస్టుగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హాజరుకానున్నట్లు అనిరెడ్డి తెలిపారు.
సమావేశంలో సంఘం మాజీ అధ్యక్షురాలు కవిత చల్లా, వినీల్ రెడ్డి కన్వీనర్, నరేందర్ జై కిషన్ చైర్మెన్, మహేష్ ఎల్ల, అడ్వైజర్ డీపీ రెడ్డి, రణధీర్ బద్దం, అంజన, స్వాతిరావు, ప్రియాంక, తస్యశ్రీ కృష్ణవేణి, అరుణ్, రణధీర్‌రెడ్డి, సీహెచ్మురళీ, రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
BREAKINGNEWS APP
ఎప్పటికప్పుడు మన వార్తల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews
ప్రవాసులకు ‘స్వదేశం’ సేవలు!
ప్రవాసులకు గుడ్‌న్యూస్. NRI లకు భారత్ నుంచి విభిన్న సేవలు అందించేందుకు ‘స్వదేశం’ సిద్ధంగా ఉంది. MediaBoss సంస్థ నుంచి ప్రారంభమైన ‘స్వదేశం’ సేవలు ప్రపంచంలోని అన్నీ దేశాల్లో ఉన్న NRIలు పొందవచ్చు. ప్రవాసులకు తక్కువ చార్జీలతోనే తమ సేవలు అందిస్తున్నారు.
ఇండియాలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి అవసరం ఉన్నా కూడా www.swadesam.com సైట్‌కు వస్తే చాలు. అందులో ఉన్న https://forms.gle/FPu3LuNLyjEnyqgf7 ఫామ్‌లో తాము పొందాలనుకుంటున్న సర్వీసు ఏంటో చెబుతూ తమ వివరాలు TEXT రూపంలో ఇచ్చి Submit చేయాలి. ఆ తర్వాత 48 గంటల్లోపే SWADESAM ప్రతినిధులు స్పందించి తాము కోరుకున్న సర్వీసుకు సంబంధించిన వివరాలను అందిస్తారు.
- BREAKINGNEWS TV
BREAKINGNEWS APP
Breaking News APP
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews