సూర్యాపేట (మీడియాబాస్ నెట్‌వ‌ర్క్): తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సంద‌ర్భంగా తెలంగాణ ఉద్యమకారుల ఐక్య వేదిక ఆధ్వర్యంలో వేడుక‌లు ఘ‌నంగా జ‌రిగాయి. ఈ సంద‌ర్బంగా జాతీయ జెండా ఆవిష్క‌రించారు. ఉద్యమకారుల కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆర్ధికంగా ఇబ్బందులు ఎదుర్కొంటూ, అనారోగ్యలకు గురి అవుతున్న తొలి, మలి దశ ఉద్యమకారులను ఆదుకోవాలంటూ ఈ సంద‌ర్భంగా తెలంగాణ ఉద్యమకారుల ఐక్య వేదిక రాష్ట్ర మీడియా ఇం చార్జ్ అనంతుల మధు డిమాండ్ చేశారు. సూర్యాపేట జిల్లా కేంద్రం లో అమర వీరుల స్థూపం, స్మృతి వనం ఏర్పాటు చేయాలని కోరారు.

సూర్యాపేట జిల్లా కేంద్రం లో తెలంగాణ ఉద్యమకారుల ఐక్య వేదిక కార్యాలయం లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా ముఖ్య అతిధి గా తెలంగాణ ఉద్యమ కారుల ఐక్య వేదిక రాష్ట్ర మీడియా ఇంచార్జ్ అనంతుల మధు పాల్గొని ప్రొఫెసర్ జయశంకర్ సార్, భారత రత్న, రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ కి, ఆరు దశాబ్దల ఆత్మ గౌరవ పోరాటం లో అమరులు అయినా తెలంగాణ ఉద్యమ అమరులకు జోహార్లు అర్పించి, జాతీయ జెండా ఆవిష్కరణ చేశారు.

అనంత‌రం అనంతుల మధు ప్ర‌సంగించారు. సమైక్య పాలకుల దోపిడీ విధానాలు ఎండగడుతూ ఆరు దశబ్దల ఆత్మ గౌరవ పోరాటంలో తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమంలో సూర్యాపేట ప్రత్యేక స్థానం కలిగి ఉందని, 1997 ఆగస్టు 11 న, సూర్యాపేట గాంధీ పార్క్ లో వేలాది మంది తెలంగాణ వాదులతో ” ధోకా తిన్నా తెలంగాణ” పేరుతో సూర్యాపేట లో జరిగిన సభ,” సూర్యాపేట డిక్లరేషన్” గా ప్రసిద్ధి పొందింది అని, మలి దశ ఉద్యమనికి ఈ సభ ఊపిరి లుధింది అని, మలి దశ పోరాటంలో ఉస్మానియా యూనివర్సిటీ లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోరుతూ ఆత్మ బలిదానం చేసుకున్న కొండేటి వేణుగోపాల్ రెడ్డి సూర్యాపేట ప్రాంతానికి చెందిన వారే అని,ఇంతటి చరిత్రత్మకమైన సూర్యాపేట లో ఉద్యమ స్మృతులను, అమర వీరుల త్యాగాలను గుర్తు చేసుకునేందు, భవిష్యత్ తరాలకు ఆ పోరాట చరిత్ర తెలిసేలా తెలంగాణ అమరవీరుల స్తూపం, మరియు స్మృతి వనం ప్రభుత్వం ఏర్పాటు చేయాలనీ ప్రభుత్వన్ని తెలంగాణ ఉద్యమకారుల ఐక్య వేదిక డిమాండ్ చేస్తుంద‌న్నారు.

ఆర్ధికంగా ఇబ్బందులు ఎదుర్కొంటూ, అనారోగ్యలకు గురి అయినా తొలి, మలి దశ ఉద్యమకారులకు ఉద్యమకారుల కార్పొరేషన్ ఏర్పాటు చేసి, ప్రభుత్వం ఆదుకోవాలని ఈ సందర్బంగా ప్రభుత్వన్ని కోరారు.

ఈ కార్యక్రమం లో తెలంగాణ ఉద్యమ కారుల ఐక్య వేదిక నాయకులు, షైక్ రహమాత్ పాషా, ఏనిగా సంతోష్ రెడ్డి, భాషిపంగు సునీల్, బొడ్డు కిరణ్, దారావత్ వెంకటేష్ నాయక్, కొలికపంగు వాసు, దారావత్ నాగేశ్వరావు, గుద్దేటి మధు సుధన్, పజ్జురి నాగరాజు, గణేష్ తదితరులు పాల్గొన్నారు.

***

BREAKINGNEWS APP
ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న వార్త‌ల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews 

 

HYSTAR - TALENT HUB

HYSTAR – TALENT HUB 🎥 CINEMA ▪️ OTT ▪️AD ▪️MEDIA

సినిమా ఒక రంగుల ప్రపంచం. సినీ లోకంలో విహరించాలని ఎందరో కలలు కంటుంటారు. ‘ఒక్క ఛాన్స్’ దొరక్కపోతుందా అని ఎదురు చూస్తారు. సినిమాల్లో న‌టించాల‌ని, టీవీలో కనిపించాలని.. తామెంటో నిరూపించుకోవాలని నటన వైపు అడుగులు వేస్తుంటారు.

ఒక్క‌ న‌ట‌నా రంగ‌మే కాదు 24 క్రాఫ్టుల్లోనూ ప్ర‌తిభ చూపించే వాళ్లు ఎంద‌రో. కేవలం Actorsగా ఎదగాలనుకునేవారు మాత్రమే కాదు.. Models, Anchors, Writers, Directors, Singers…. ఇలా అన్ని డిపార్ట్‏మెంట్స్‏లో రాణించాలనుకుంటారు. కానీ ఎవరిని సంప్రదించాలి..? ఎలా కలవాలి..? సినిమా.. టెలివిజ‌న్ రంగాలలో ఛాన్స్ రావాలంటే ఎక్కడ అవకాశం ఉందనే విష‌యం చాలా మందికి తెలియదు. అలాంటి వాళ్ల‌కు ఒక ప్లాట్‌ఫాం వ‌చ్చేసింది.

అవ‌కాశాలు ఇచ్చేవాళ్ల‌ను – అవ‌కాశం తీసుకునే వాళ్ల‌ను ఒకే చోట క‌లుపుతుంది HyStar అనే డిజిట‌ల్ ఫ్లాట్‌ఫాం. ఇండియాలోనే ఫ‌స్ట్ టాలెంట్ మేనేజ్‌మెంట్ ప్లాట్ ఫామ్ HyStar ఛాన్స్‌లు ఇచ్చేవాళ్లకు – తీసుకునే వాళ్ల‌కు ఒకే ఫ్లాట్‌ఫాం 24 క్రాప్టులకు ఒకే APP HyStar లో మీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకొండి. సినిమా, టీవీ, ఓటీటీ, యాడ్స్.. రంగాల్లో అవ‌కాశాలు అందుకొండి.

#HyStarAPP & Website మీకోసమే! for android users HyStar APP in Google PlayStore
https://play.google.com/store/apps/details?id=com.esalemedia.hystar

for iPhone & all users (website)
https://hystar.in/app/visitor/register.php

ప్ర‌వాసుల‌కు ‘స్వదేశం’ సేవ‌లు!

ప్ర‌వాసుల‌కు గుడ్‌న్యూస్. NRI ల‌కు భార‌త్ నుంచి విభిన్న సేవ‌లు అందించేందుకు ‘స్వ‌దేశం’ సిద్ధంగా ఉంది. MediaBoss సంస్థ నుంచి ప్రారంభ‌మైన ‘స్వ‌దేశం’ సేవ‌లు ప్ర‌పంచంలోని అన్నీ దేశాల్లో ఉన్న NRIలు పొందవ‌చ్చు. ప్ర‌వాసుల‌కు త‌క్కువ చార్జీల‌తోనే త‌మ సేవ‌లు అందిస్తున్నారు.

ఇండియాలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి అవ‌స‌రం ఉన్నా కూడా www.swadesam.com సైట్‌కు వ‌స్తే చాలు. అందులో ఉన్న https://forms.gle/FPu3LuNLyjEnyqgf7 ఫామ్‌లో తాము పొందాల‌నుకుంటున్న‌ స‌ర్వీసు ఏంటో చెబుతూ త‌మ‌ వివ‌రాలు TEXT రూపంలో ఇచ్చి Submit చేయాలి. ఆ త‌ర్వాత‌ 48 గంట‌ల్లోపే SWADESAM ప్ర‌తినిధులు స్పందించి తాము కోరుకున్న స‌ర్వీసుకు సంబంధించిన‌ వివ‌రాల‌ను అందిస్తారు.

 

BREAKINGNEWS APP
ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న వార్త‌ల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews

BREAKINGNEWS TV

  • BREAKINGNEWS TV

https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews

BREAKINGNEWS TV & APP

BREAKINGNEWS APP
Breaking News APP
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews

By admin