తెలుగు తెర‌పైకి మ‌రో స‌ర్‌ఫ్రైజ్ సస్పెన్స్ థ్రిల్ల‌ర్ రాబోతోంది. శ్రీ‌శివ‌సాయి ఫిల్మ్స్ బ్యాన‌ర్‌పై, మ‌హేశ్వ‌రి నందిరెడ్డి స‌మ‌ర్ప‌ణ‌లో, వెంక‌ట్‌రెడ్డి నంది ద‌ర్శ‌క‌నిర్మాణంలో తెర‌కెక్కించిన చిత్రం ‘హ‌లో ఎవ‌రు?.
ఈ సినిమా ద్వారా హీరో విజ‌య్ పాపిరెడ్డి క‌ట‌కం – హీరోయిన్ సౌమ్య‌శ్రీ ఉంత‌క‌ల్ ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం తుది మెరుగులు దిద్దుకుంటోంది. ఎడిటింగ్, డ‌బ్బింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం డీఐ ప‌నులు ప‌రుపుకుంటోంది.

ఈ క్రైం ఆండ్ హ‌ర‌ర్ సస్పెన్స్ థ్రిల్ల‌ర్‌గా ఈ సినిమాను తెర‌కెక్కించిన‌ట్టు ద‌ర్శ‌కనిర్మాత‌ వెంక‌ట్‌రెడ్డి నంది తెలిపారు. సినిమా చాలా బాగా వ‌చ్చింద‌ని, ఇండ‌స్ట్రీలో ఈ చిత్రానికి స్పెష‌ల్ క్రేజ్ రావ‌డం ఖాయ‌మ‌ని ఆయ‌న విశ్వాసం వ్య‌క్తం చేశారు. మే నెల‌లో ‘హ‌లో ఎవ‌రు?’ చిత్రాన్ని విడుద‌ల చేయ‌డానికి చిత్ర‌యూనిట్ స‌న్నాహాలు చేస్తోంది.

న‌టీన‌టులు:
విజ‌య్ పాపిరెడ్డి క‌ట‌కం(హీరో), సౌమ్య‌శ్రీ ఉంత‌క‌ల్ (హీరోయిన్), వినాయ‌క్, గాదె స‌తీష్, న‌రేష్ యుగ దుర్గ‌, వేద‌శ్రీ మ‌ల్ల‌, చిత్రం శ్రీ‌ను, ఘ‌ర్ష‌ణ శ్రీ‌నివాస్, బ‌స్టాప్ కోటేశ్వ‌ర‌రావు, జ‌బ‌ర్‌ద‌స్త్ రాజ‌మౌళి, గ‌బ్బ‌ర్ సింగ్ సాయి, గ‌బ్బ‌ర్ సింగ్ డూప్ రాజ‌శేఖ‌ర్ త‌దిరులు న‌టించారు.

డైలాగ్ రైట‌ర్: ఎల‌కం వీర‌బ్ర‌హ్మ‌
కో-డైరెక్ట‌ర్: అందెల చిరంజీవి
ఎడిటింగ్: సాయి కుమార్ ఆకుల‌, న‌రేష్ దొర‌ప‌ల్లి
డీవోపీ: పి.శ్రీ‌నివాస్
మ్యూజిక్ డైరెక్ట‌ర్: డ్ర‌మ్స్ రాము
క‌థ‌, స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌క‌త్వం, నిర్మాత‌: వెంక‌ట్‌రెడ్డి నంది

***

 

HYSTAR - TALENT HUB

HYSTAR – TALENT HUB 🎥 CINEMA ▪️ OTT ▪️AD ▪️MEDIA

సినిమా ఒక రంగుల ప్రపంచం. సినీ లోకంలో విహరించాలని ఎందరో కలలు కంటుంటారు. ‘ఒక్క ఛాన్స్’ దొరక్కపోతుందా అని ఎదురు చూస్తారు. సినిమాల్లో న‌టించాల‌ని, టీవీలో కనిపించాలని.. తామెంటో నిరూపించుకోవాలని నటన వైపు అడుగులు వేస్తుంటారు.

ఒక్క‌ న‌ట‌నా రంగ‌మే కాదు 24 క్రాఫ్టుల్లోనూ ప్ర‌తిభ చూపించే వాళ్లు ఎంద‌రో. కేవలం Actorsగా ఎదగాలనుకునేవారు మాత్రమే కాదు.. Models, Anchors, Writers, Directors, Singers…. ఇలా అన్ని డిపార్ట్‏మెంట్స్‏లో రాణించాలనుకుంటారు. కానీ ఎవరిని సంప్రదించాలి..? ఎలా కలవాలి..? సినిమా.. టెలివిజ‌న్ రంగాలలో ఛాన్స్ రావాలంటే ఎక్కడ అవకాశం ఉందనే విష‌యం చాలా మందికి తెలియదు. అలాంటి వాళ్ల‌కు ఒక ప్లాట్‌ఫాం వ‌చ్చేసింది.

అవ‌కాశాలు ఇచ్చేవాళ్ల‌ను – అవ‌కాశం తీసుకునే వాళ్ల‌ను ఒకే చోట క‌లుపుతుంది HyStar అనే డిజిట‌ల్ ఫ్లాట్‌ఫాం. ఇండియాలోనే ఫ‌స్ట్ టాలెంట్ మేనేజ్‌మెంట్ ప్లాట్ ఫామ్ HyStar ఛాన్స్‌లు ఇచ్చేవాళ్లకు – తీసుకునే వాళ్ల‌కు ఒకే ఫ్లాట్‌ఫాం 24 క్రాప్టులకు ఒకే APP HyStar లో మీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకొండి. సినిమా, టీవీ, ఓటీటీ, యాడ్స్.. రంగాల్లో అవ‌కాశాలు అందుకొండి.

#HyStarAPP & Website మీకోసమే! for android users HyStar APP in Google PlayStore
https://play.google.com/store/apps/details?id=com.esalemedia.hystar

for iPhone & all users (website)
https://hystar.in/app/visitor/register.php

ప్ర‌వాసుల‌కు ‘స్వదేశం’ సేవ‌లు!

ప్ర‌వాసుల‌కు గుడ్‌న్యూస్. NRI ల‌కు భార‌త్ నుంచి విభిన్న సేవ‌లు అందించేందుకు ‘స్వ‌దేశం’ సిద్ధంగా ఉంది. MediaBoss సంస్థ నుంచి ప్రారంభ‌మైన ‘స్వ‌దేశం’ సేవ‌లు ప్ర‌పంచంలోని అన్నీ దేశాల్లో ఉన్న NRIలు పొందవ‌చ్చు. ప్ర‌వాసుల‌కు త‌క్కువ చార్జీల‌తోనే త‌మ సేవ‌లు అందిస్తున్నారు.

ఇండియాలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి అవ‌స‌రం ఉన్నా కూడా www.swadesam.com సైట్‌కు వ‌స్తే చాలు. అందులో ఉన్న https://forms.gle/FPu3LuNLyjEnyqgf7 ఫామ్‌లో తాము పొందాల‌నుకుంటున్న‌ స‌ర్వీసు ఏంటో చెబుతూ త‌మ‌ వివ‌రాలు TEXT రూపంలో ఇచ్చి Submit చేయాలి. ఆ త‌ర్వాత‌ 48 గంట‌ల్లోపే SWADESAM ప్ర‌తినిధులు స్పందించి తాము కోరుకున్న స‌ర్వీసుకు సంబంధించిన‌ వివ‌రాల‌ను అందిస్తారు.

 

BREAKINGNEWS APP
ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న వార్త‌ల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews

BREAKINGNEWS TV

  • BREAKINGNEWS TV

https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews

BREAKINGNEWS TV & APP

BREAKINGNEWS APP
Breaking News APP
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews

By admin