హైద‌రాబాద్ (మీడియాబాస్ నెట్‌వ‌ర్క్):
కూకట్‌పల్లి నియోజకవర్గంలో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. ఈ క్ర‌మంలో ఈ నియోజ‌క‌వ‌ర్గంపై గ‌ట్టి ప‌ట్టు సాధించే ప్ర‌య‌త్నాలు మొద‌లుపెట్టేసింది బీజేపీ. ఈ సారి ఎలాగైన కాషాయం జెండా ఎగ‌రేయాల‌న్న ప‌ట్టుద‌ల‌తో ఆ పార్టీ ప్ర‌యత్నాలు మొద‌లుపెట్టేసింది. ఈ మేర‌కు తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా కూకట్‌పల్లి నియోజకవర్గం నుంచి నియమితులైన వడ్డేవల్లి శరణ్ చౌదరి దూసుకుపోతున్నారు. నియోజకవర్గంలోని సీనియర్ బీజేపీ నాయకులను, కార్యకర్తలను కలుస్తూ కూకట్‌పల్లిలో పార్టీ, నియోజకవర్గ అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నారు. నిత్యం ప్రజల్లో ఉంటూ ఇంటింటికి తిరుగుతూ ప్రజల స‌మ‌స్య‌లు తెలుసుకుంటూ వారిలో ధైర్యం నింపుతున్నారు. ‘‘ఇంటింటికీ బీజేపీ’’ కార్యక్రమంతో నియోజకవర్గంలోని కుటుంబాలను కలిసి ప్రధాని న‌రేంద్ర‌ మోదీ సుపరిపాలన, సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేస్తున్నారు. కూక‌ట్‌ప‌ల్లిలో బీజేపీ గెలిస్తే ఏం చేస్తామో ప్ర‌జ‌ల‌కు సూటిగా వివ‌రించే ప్రయ‌త్నం చేస్తున్నారు.

నిత్యం నియోజ‌క‌వ‌ర్గం ప్రజల మ‌ధ్య‌కు వెళుతూ ప్రధాని నరేంద్ర మోదీ 9 ఏళ్ల పాలనలో దేశం సాధించిన విజయాలను వారికి వివరిస్తున్న‌ట్టు వడ్డేవల్లి శరణ్ చౌదరి తెలిపారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి భారీ స్పంద‌న వ‌స్తోంద‌ని తెలిపారు. ప్ర‌జ‌ల ఆధార‌ణ‌ త‌మ‌ ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తున్నదని, మోదీ పట్ల అభిమానం, బీజేపీ పట్ల ఆదరణ చూస్తుంటే, త‌మ లక్ష్యాన్ని మించి ప్రజల గుండెల్లో చోటు సంపాదించుకుంటామ‌ని ధీమా వ్య‌క్తం చేశారు. వచ్చే ఎన్నికల వరకు నియోజకవర్గంలోని నాయకులు, కార్యకర్తలు అంతా క‌లిసి ప్రజల మధ్య ఉంటూ కూకట్‌పల్లిలో కాషాయ జెండా ఎగురేస్తాం అని శరణ్ చౌదరి ధీమా వ్యక్తం చేశారు. మొత్తానికి బీజేపీ కూకట్‌పల్లి కోసం భారీ వ్యూహంతోనే ఉన్న‌ట్టు తెలుస్తోంది.

***

BREAKINGNEWS APP
ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న వార్త‌ల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews 

 

HYSTAR - TALENT HUB

HYSTAR – TALENT HUB 🎥 CINEMA ▪️ OTT ▪️AD ▪️MEDIA

సినిమా ఒక రంగుల ప్రపంచం. సినీ లోకంలో విహరించాలని ఎందరో కలలు కంటుంటారు. ‘ఒక్క ఛాన్స్’ దొరక్కపోతుందా అని ఎదురు చూస్తారు. సినిమాల్లో న‌టించాల‌ని, టీవీలో కనిపించాలని.. తామెంటో నిరూపించుకోవాలని నటన వైపు అడుగులు వేస్తుంటారు.

ఒక్క‌ న‌ట‌నా రంగ‌మే కాదు 24 క్రాఫ్టుల్లోనూ ప్ర‌తిభ చూపించే వాళ్లు ఎంద‌రో. కేవలం Actorsగా ఎదగాలనుకునేవారు మాత్రమే కాదు.. Models, Anchors, Writers, Directors, Singers…. ఇలా అన్ని డిపార్ట్‏మెంట్స్‏లో రాణించాలనుకుంటారు. కానీ ఎవరిని సంప్రదించాలి..? ఎలా కలవాలి..? సినిమా.. టెలివిజ‌న్ రంగాలలో ఛాన్స్ రావాలంటే ఎక్కడ అవకాశం ఉందనే విష‌యం చాలా మందికి తెలియదు. అలాంటి వాళ్ల‌కు ఒక ప్లాట్‌ఫాం వ‌చ్చేసింది.

అవ‌కాశాలు ఇచ్చేవాళ్ల‌ను – అవ‌కాశం తీసుకునే వాళ్ల‌ను ఒకే చోట క‌లుపుతుంది HyStar అనే డిజిట‌ల్ ఫ్లాట్‌ఫాం. ఇండియాలోనే ఫ‌స్ట్ టాలెంట్ మేనేజ్‌మెంట్ ప్లాట్ ఫామ్ HyStar ఛాన్స్‌లు ఇచ్చేవాళ్లకు – తీసుకునే వాళ్ల‌కు ఒకే ఫ్లాట్‌ఫాం 24 క్రాప్టులకు ఒకే APP HyStar లో మీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకొండి. సినిమా, టీవీ, ఓటీటీ, యాడ్స్.. రంగాల్లో అవ‌కాశాలు అందుకొండి.

#HyStarAPP & Website మీకోసమే! for android users HyStar APP in Google PlayStore
https://play.google.com/store/apps/details?id=com.esalemedia.hystar

for iPhone & all users (website)
https://hystar.in/app/visitor/register.php

ప్ర‌వాసుల‌కు ‘స్వదేశం’ సేవ‌లు!

ప్ర‌వాసుల‌కు గుడ్‌న్యూస్. NRI ల‌కు భార‌త్ నుంచి విభిన్న సేవ‌లు అందించేందుకు ‘స్వ‌దేశం’ సిద్ధంగా ఉంది. MediaBoss సంస్థ నుంచి ప్రారంభ‌మైన ‘స్వ‌దేశం’ సేవ‌లు ప్ర‌పంచంలోని అన్నీ దేశాల్లో ఉన్న NRIలు పొందవ‌చ్చు. ప్ర‌వాసుల‌కు త‌క్కువ చార్జీల‌తోనే త‌మ సేవ‌లు అందిస్తున్నారు.

ఇండియాలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి అవ‌స‌రం ఉన్నా కూడా www.swadesam.com సైట్‌కు వ‌స్తే చాలు. అందులో ఉన్న https://forms.gle/FPu3LuNLyjEnyqgf7 ఫామ్‌లో తాము పొందాల‌నుకుంటున్న‌ స‌ర్వీసు ఏంటో చెబుతూ త‌మ‌ వివ‌రాలు TEXT రూపంలో ఇచ్చి Submit చేయాలి. ఆ త‌ర్వాత‌ 48 గంట‌ల్లోపే SWADESAM ప్ర‌తినిధులు స్పందించి తాము కోరుకున్న స‌ర్వీసుకు సంబంధించిన‌ వివ‌రాల‌ను అందిస్తారు.

 

BREAKINGNEWS APP
ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న వార్త‌ల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews

BREAKINGNEWS TV

  • BREAKINGNEWS TV

https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews

BREAKINGNEWS TV & APP

BREAKINGNEWS APP
Breaking News APP
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews

 

By admin