Month: December 2022

గౌరవప్రదమైన అంత్య క్రియలు అందరి హక్కు

– బీఎస్ రాములు సామాజిక తత్వవేత్త ————————- గౌరవ ప్రదమైన అంత్యక్రియలు అందరి హక్కు. బతికినంత కాలం ప్రతి మనిషి ఈ సమాజం అస్తిత్వం కోసం అందులో భాగంగా జీవించారు. మనిషి జన్మించినపుడు సంఘజీవిగా జన్మిస్తుంది. మనిషి మరణం అంత్య క్రియలు…

యాదాద్రిలో కొత్త హెలికాఫ్టర్ కి పూజలు

యాదాద్రి (మీడియాబాస్ నెట్‌వ‌ర్క్): ఎప్పుడూ చిన్న చిన్న వాహనాలకే పూజలు జరగటం చూసిన చాలా మంది జనం ఒక్క సారిగా హెలికాఫ్టర్ కి పూజలు చేయడం చూడటానికి పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. ప్రతిమ గ్రూప్‌ యజమాని బోయిన్‌పల్లి శ్రీనివాస్‌రావు కొనుగోలు…

పసివాడి ప్రాణం రివ్యూ & రేటింగ్

తారాగణం : అల్లు వంశీ, ఇతి ఆచార్య, సుజిత, యోగి కత్రి, కుమార్ సాయి & రుబీనా దర్శకుడు: N.S.మూర్తి సినిమాటోగ్రఫీ: కె. బుజ్జి సంగీతం : జి జె కార్తికేయన్ నిర్మాణం: ధనశ్రీ ఆర్ట్స్ అల్లు వంశీ, ఇతి ఆచార్య…

Avatar 2 Review అవతార్ 2 రివ్యూ & రేటింగ్

‘అవతార్’.. అదొక సినిమా పేరు మాత్రమే కాదు, అంతకు మించి! అదొక అద్భుత ప్రపంచం! ఆ ఊహాకంద‌ని స‌రికొత్త‌ ప్రపంచంలో ప్రపంచ ప్రేక్షకులు అందరూ విహరించారు. సినిమా చరిత్రలో అవతార్ ఒక మైలురాయిగా నిలువడంలో జేమ్స్ కామెరాన్ కొత్త అధ్యాయాన్ని లిఖించాడు.…

KLP మూవీస్ ప్రొడక్షన్ నెం 2 చిత్రం అనౌన్స్మెంట్

కాయగూరల లక్ష్మీపతి నిర్మాతగా కాయగూరల రాజేశ్వరి సమర్పణలో కెఎల్పి మూవీస్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం2 చిత్రం అనౌన్స్మెంట్ నేడు ఫిల్మ్ ఛాంబర్లో జరిగింది. ఈ చిత్రానికి జిఎల్బి శ్రీనివాస్ దర్శకత్వం వహించగా.. వరికుప్పల యాదగిరి సంగీతాన్ని అందించారు. పోలూరి ఘటికాచలం…

బీజేపీ-యూఎస్ఎ ఆధ్వ‌ర్యంలో గుజ‌రాత్ విజయోత్సవ వేడుక

న్యూజెర్సీ (స్వాతి దేవినేని): గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ భారీ దక్కించుకొని వరుసగా ఏడోసారి అధికార పీఠాన్ని కైవసం చేసుకోవ‌డంతో ఆ ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఆ పార్టీ శ్రేణులు ఉత్సాహంతో ఉన్నాయి. ఇందులో భాగంగా విజయ్ దివస్ సంబరాలను అమెరికాలోని ప‌లు న‌గ‌రాల్లో…

జాతీయ ఎస్సీ కమిషన్ ఛైర్మెన్‌కి ఎస్సీ ఉపకులాల వినతిపత్రం

న్యూఢిల్లీ (మీడియాబాస్ నెట్‌వ‌ర్క్): తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీలలో అత్యంత వెనుకబడిన 57 కులాల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఎస్సీ ఉపకులాల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు బైరి వెంకటేశం మోచి దేశ రాజధాని ఢిల్లీలోనీ జాతీయ ఎస్సీ కమిషన్ ఛైర్మెన్…

లండన్‌: ఖండాంతరాల్లో తొలిసారిగా BRS జెండా ఆవిష్కరణ

BRS అధ్యక్షులు కేసీఆర్‌కి, నాయకులకు, కార్యకర్తలకు NRI BRS UK అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి త్వరలో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ వేడుకలు: అడ్వైజ‌రీ బోర్డు వైస్ చైర్మన్ చందుగౌడ్ సీకా లండన్: ఇటీవల అధికారికంగా TRS పార్టీ BRSగా మారిన…

SC స‌బ్‌క్యాస్ట్ వర్గీకరణను అమలు చేయాలంటూ ఢిల్లీలో నిర‌స‌న‌లు

ఎస్సీ వర్గీకరణలో ఉపకులాలకు సమానవాటా కల్పించాలని డిమాండ్ ఎస్సీ 57ఉపకులాల హక్కుల పోరాట సమితి అధ్వర్యంలో ఢిల్లీలో నిర‌స‌న‌లు న్యూఢిల్లీ (జంతర్ మంతర్) మీడియాబాస్ నెట్‌వ‌ర్క్: తెలంగాణ రాష్ట్రంలోని ఎస్సీలలో అత్యంత వెనుకబడిన 57 ఉపకులాలను A వర్గంలో చేర్చుతూ ఎస్సీ…

హీరో శ్రీకాంత్ ఆవిష్క‌రించిన‌ ‘సుందరాంగుడు’ లిరికల్ సాంగ్

డిసెంబర్ 17న థియేట‌ర్‌లోకి ‘సుందరాంగుడు’ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు ‘సుందరాంగుడు’ ముస్తాబ‌య్యాడు. లవ్ ఆండ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా MSK ప్రమిదశ్రీ‌ ఫిలిమ్స్ బ్యానర్ లో కృష్ణసాయి, మౌర్యాని, ఈషా, రీతూ, సాక్షి హీరో హీరోయిన్లుగా దర్శకుడు వినయ్‌బాబు తెరకెక్కించిన చిత్రం ‘సుందరాంగుడు’.…