‘ప్రవాసి భారతీయ దివస్’ వేడుకలపై మండిపడ్డ గల్ఫ్ జేఏసీ
◉ గరీబు గల్ఫ్ కార్మికులను విస్మరించి సంపన్న ఎన్నారైల భజన చేస్తున్న భారత ప్రభుత్వం ◉ నిరసనగా 7న హైదరాబాద్ లో మజ్దూర్ ప్రవాసి దివస్ ◉ గల్ఫ్ దేశాలలో నివసిస్తున్న 88 లక్షల మంది భారతీయులను నిర్లక్ష్యం చేస్తున్నారు ◉…